ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఎస్బీఐ వినియోగదారులకి శుభవార్త

Posted a month ago business

గృహ రుణాలు ఆశిస్తోన్న వారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభ‌వార్త తెలిపింది. గృహ‌రుణ వడ్డీరేట్ల‌ను త‌గ్గిస్తున్నామ‌ని, ఈ నిర్ణ‌యం రేప‌టి నుంచే అమ‌లులోకి వ‌స్తుంద‌ని పేర్కొంది. మార్జినల్‌కాస్ట్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) 5 బేసిస్ పాయింట్లకు త‌గ్గిస్తున్న‌ట్లు తెలిపింది. 

ఇటీవ‌ల ఇత‌ర బ్యాంకులు కూడా ఇదే గృహ రుణాల వ‌డ్డీరేట్ల‌ను త‌గ్గించిన విష‌యం తెలిసిందే. 10 నెలల్లో ఎస్‌బీఐ తొలిసారి ఈ రేటును తగ్గించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 8 శాతంగా ఉన్న వార్షిక ఎంసీఎల్‌ఆర్ 7.95 శాతానికి త‌గ్గింది.    

Related Articles

Most Read