ఎస్‌బీఐ ఖాతాదారులకు పండగ శుభవార్త

Posted 5 months ago | Category : national

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు ఓ శుభవార్త అందించింది. పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వ నిర్వహణ అంశాన్ని సమీక్షించింది. కనీస నగదు నిల్వలతో పాటు, ఆయా ఖాతాలపై విధించే సర్వీస్ ఛార్జ్‌లను సవరించింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీస నగదు నిల్వను రూ. 5000 నుంచి రూ. 3000 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా 5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.

నగదు నిర్వహించని ఖాతాలకు విధించే రుసుములను కూడా 20 నంచి 50 శాతం మేర సవరించింది. సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జీలను ఆయా ఖాతాలను బట్టి రూ. 20 నుంచి రూ. 40 వరకు, మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ. 30 నుంచి రూ. 50 వరకు విధించింది. ఇవి అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ వర్గాలు తెలిపాయి. జన్‌ధన్‌ ఖాతాలకను పెన్షనర్లు, ప్రభుత్వ ప్రయోజనాలు పొందే ఖాతాదారులు, మైనర్ల ఖాతాలకు కూడా వర్తింపజేశారు. ఎస్‌బీఐలో మొత్తం 42 కోట్ల ఖాతాలుండగా అందులో 13 కోట్లు పీఎంజేడీవై, సాధారణ పొదుపు ఖాతాలే ఉన్నాయి. వీటిని ఇంతకు ముందే ఛార్జీల నుంచి మినహాయించారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులకు సంబంధించి కనీస నగదు నిల్వలో ఎలాంటి మార్పులు లేవు.

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted an hour ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted an hour ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted 4 hours ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted 8 hours ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted 11 hours ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 21 hours ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national

కేంద్రం మీద రాయపాటి సంచలన వ్యాఖ్యలు

భార్యే ప్రత్యేక్ష దైవం.. గుడి కట్టి పూజలు చేస్తున్న భర్త..!

Posted a day ago | Category : national

భార్యే ప్రత్యేక్ష దైవం.. గుడి కట్టి పూజలు చేస్తున్న భర్త..!

ఘరానా దొంగలకి చెప్పు దెబ్బ వంటి వార్త !

Posted a day ago | Category : national

ఘరానా దొంగలకి చెప్పు దెబ్బ వంటి వార్త !

సెక్రటేరియట్ లో దెయ్యాలయి తిరుగుతున్న ఎమ్మెల్యేలు !

Posted a day ago | Category : national

సెక్రటేరియట్ లో దెయ్యాలయి తిరుగుతున్న ఎమ్మెల్యేలు !

హెల్మెట్ ధరించని వారికి వింత శిక్ష..!

Posted 2 days ago | Category : national

హెల్మెట్ ధరించని వారికి వింత శిక్ష..!