హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.

Posted 3 months ago | Category : business

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త, ఆర్టీజీఎస్‌, నెఫ్ట్ ద్వారా జరిపే ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తేసినట్లు ఆ బ్యాంక్ ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. నవంబర్‌ 1 నుంచి ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం.. సేవింగ్స్‌, సాలరీ అకౌంట్లు కలిగిన ఖాతాదారులు ఇకపై రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్టీజీఎస్‌), నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఎన్‌ఈఎఫ్‌టీ) ద్వారా చేసే ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదే సమయంలో చెక్కులు తదితర లావాదేవీలపై ఛార్జీలను మరింతగా పెంచినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.


పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 8 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 9 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 9 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 10 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 12 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 12 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 16 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 16 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 17 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 17 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 17 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!