ప్రేమకు కులం,మతం అడ్డు కాదు అని రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్...!

Posted 2 months ago | Category : movies

ప్రేమకు కులం,మతం అడ్డు కాదు అని పెద్దవాళ్ళని ఎదురించి ప్రేమ పెళ్లిచేసుకుంది యాంకర్ మణిమేఘాలై.అసలు విషయమేమిటో చూస్తే...!

జెమినీ ఛానల్ లో యాంకర్ గా ఓ వెలుగు వెలుగుతున్నమణిమేఘాలై రహస్య వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది.ఈమె ప్రేమకు తండ్రి అడ్డు చెప్పడం తో ఇంటి నుండి వెళ్లిపోయి,తన తండ్రిని ఒప్పించలేక బుధవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.

హుస్సేన్, నేను ఇవాళ పెళ్లి చేసుకున్నాం. సడెన్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మా నాన్నను ఒప్పించడంలో ఫెయిల్ అయ్యాను. దీంతో ఈ డెసిషన్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఏదో ఒకరోజు ఆయన నన్ను అర్ధం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ప్రేమకు మతం లేదు. ఐ లవ్ యు హుస్సేన్. శ్రీ రామ జయం.. అల్లా అంటూ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ఈ సందర్భంగా ప్రేమకు మతం లేదని, ఆమె వివాహానికి మతం అడ్డుగా మారిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. వివాహం సందర్భంగా ఆమెకు స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.


అమీ జాక్సన్‌ డేటింగ్‌లో ఉందా......!

Posted 11 hours ago | Category : movies

అమీ జాక్సన్‌ డేటింగ్‌లో ఉందా......!

ఓవియా న్యూ మూవీ.....ఫస్ట్ లుక్ రిలీజ్.....!

Posted 13 hours ago | Category : movies

ఓవియా న్యూ మూవీ.....ఫస్ట్ లుక్ రిలీజ్.....!

"రజనీ" సిగరెట్ తాగుతుంటే "క్లాస్ పీకిన" యువహీరో ..!

Posted 14 hours ago | Category : movies

"రజనీ" సిగరెట్ తాగుతుంటే "క్లాస్ పీకిన" యువహీరో ..!

లవ్ యు బాస్ అని ట్విట్ చేసిన అల్లు శిరీష్ ...!

Posted 14 hours ago | Category : movies

లవ్ యు బాస్ అని ట్విట్ చేసిన అల్లు శిరీష్ ...!

రంగస్థలం కథ ఇదే నెగటివ్ రోల్ లో రామ్ చరణ్.........!

Posted 15 hours ago | Category : movies

రంగస్థలం కథ ఇదే నెగటివ్ రోల్ లో రామ్ చరణ్.........!

రవితేజాని టచ్ చేయబోతున్న మాళవిక..!

Posted 16 hours ago | Category : movies

రవితేజాని టచ్ చేయబోతున్న మాళవిక..!

భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్న బాలీవుడ్ స్టార్ హీరో..!

Posted 16 hours ago | Category : movies

భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్న బాలీవుడ్ స్టార్ హీరో..!

ఈ హీరో రకుల్ ని ఎం చేసాడో తెలుసా..?

Posted 17 hours ago | Category : movies

ఈ హీరో రకుల్ ని ఎం చేసాడో తెలుసా..?

రామ్ గోపాల్ వర్మ మొబైల్, ల్యాప్ టాప్ సీజ్..!

Posted 17 hours ago | Category : movies

రామ్ గోపాల్ వర్మ మొబైల్, ల్యాప్ టాప్ సీజ్..!

ఎన్టీఆర్ అభిమానులకి చేదు వార్తా..అది ఏంటో తెలుసా..! ..

Posted 19 hours ago | Category : movies

ఎన్టీఆర్ అభిమానులకి చేదు వార్తా..అది ఏంటో తెలుసా..! ..

ప్రియా కి ఫిదా అయిన బాలీవుడ్ హీరో..!

Posted 21 hours ago | Category : movies

 ప్రియా కి ఫిదా అయిన బాలీవుడ్ హీరో..!