ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఆఫ్ఘన్ లో గజల్ శ్రీనివాస్ శాంతి యాత్ర

Posted 4 months ago world

ప్రఖ్యాత గజల్ గాయకులు, స్వచ్చ ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్ డా. గజల్ శ్రీనివాస్ ఆఫ్ఘానిస్తాన్ లో ఆగష్టు 1 నుండి 6 వరకు శాంతి యాత్ర చేయనున్నారు. ఈ శాంతి యాత్రలో భాగంగా ఆయన  ‘దరి’ భాష లో రూపొందించిన “సలాం-బోగో” ఆడియో/వీడియో గీతాల ఆల్బం సి.డి ని ఆఫ్ఘానిస్తాన్ కాబూల్ లో ఆగష్టు 3 వ తేదిన ఆవిష్కరించనున్పారు. 

శాంతియాత్రలో భాగంగా ఆగష్టు 1 నుండి 6 వరకు కాబూల్, మజార్-ఐ-షరీఫ్ తదితర ప్రాంతాలలో శాంతి గీతాల ప్రదర్సనలు ఇస్తారు.  ఆఫ్గానిస్తాన్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రత్యేకంగా నిర్వహించనున్న ఒక కార్యక్రమంలో పాల్గొంటారని గజల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి  సురేఖ తెలిపారు.

Most Read