మేక మృతి - విషాదంలో లక్షలాది మంది

Posted 3 months ago | Category : world

ఓ మేక తాను చనిపోతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది శోకసంద్రంలో ముంచింది.

ఆశ్చర్యంగా అనిపించినా ఇది నూటికి నూరుపాళ్లు నిజం. ఆస్ట్రేలియాకు చెందిన ఆ మేక పేరు ‘గేరీ’. సోషల్ మీడియాలో స్టార్. 2013లో ఈ మేక గురించి ప్రపంచానికి తెలిసింది. సిడ్నీ మ్యూజియం బయట ఉన్న పూలను తినేయడంతో దానికి రూ. 28 వేల జరిమానా విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ‘గేరీ’ గురించి తెలిసింది.

జరిమానా విధించడంతో దాని యజమానికి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ఆయన విజయం సాధించారు. ‘గేరీ’కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఓ ట్రావెలింగ్ కామెడీ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. దీంతో దానిపేరు మార్మోగిపోయింది. ఏకంగా 17 లక్షల మంది ఫాలోవర్లుగా మారిపోయారు. కొందరైతే దాని ఫొటోలను తమ శరీరంపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నారు.

గత కొంత కాలంగా ట్యూమర్‌తో బాధపడుతున్నగేరీ చనిపోవడంతో దాని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంతాపం తెలుపుతూ సందేశాలు పంపారు. ట్యూమర్‌కు దీర్ఘకాలంగా చికిత్స ఇప్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, అది కానరాని లోకాలకు వెళ్లిపోయిందని దాని యజమాని జేమ్స్ డిజార్నెల్డ్స్ కన్నీటి పర్యంతమయ్యాడు.


6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 10 hours ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 13 hours ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 14 hours ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted a day ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 2 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 3 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 7 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 7 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 7 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!

Posted 8 days ago | Category : world

ట్రంప్ ని కలసిన కిమ్ జోంగ్ ఉస్.........!