ఒకప్పుడు ఆ ఇద్దరు ఉంటె ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేవాళ్లం.. ఇప్పుడు కోహ్లీ వున్నాడు !

Posted 2 months ago | Category : sports

ఒకానొక సమయంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌ సింగ్‌ జట్టులో ఉన్నారన్న ధైర్యంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేవాళ్లమని టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. అలాంటి ఫీలింగ్ ఇప్పుడు కోహ్లీని చూస్తే కలుగుతోందని అన్నాడు.

అయితే తాము క్రికెట్‌ ఆడే సమయంలో టీమిండియా ఆట, ఆలోచనలు వేరని ఆయన చెప్పాడు. ఆ తరువాత ధోనీ సారథ్యంలో జట్టును మరింత ముందుకు నడిపాడని గంగూలీ కొనియాడాడు. ఢిల్లీ టెస్టు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే భారత క్రికెట్‌ లో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ఇక్కడ ప్రతి విభాగంలోనూ రోల్‌ మోడల్స్‌ ఉన్నారని వారినుంచి స్పూర్తిని పొందుతూ భారత క్రికెట్ ఒక్కోమెట్టు ఎక్కుతూ వస్తోందని ఆయన తెలిపాడు. ఇప్పుడు అందరికీ రోల్ మోడల్ కోహ్లీ అని గంగూలీ చెప్పాడు. అయితే నాట్ వెస్ట్ సిరీస్ గెలిచిన సందర్భంగా లార్డ్స్ లో గంగూలీ చొక్కా విప్పి గాల్లో తిప్పిన సంగతి గుర్తు చేస్తూ ఇంగ్లండ్ వేదికగా జరిగే 2019 వరల్డ్ కప్ గెలిస్తే...కోహ్లీ ఆక్స్‌ ఫర్డ్‌ వీధుల్లో చొక్కా విప్పి ఆనందంగా తిరగాలని గంగూలీ చమత్కరించాడు.


చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 20 hours ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted a day ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 2 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 4 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 5 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 5 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 7 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 7 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

ఇండియా బ్యాట్ ఫస్ట్....4th వన్డే.......!

Posted 8 days ago | Category : sports

ఇండియా బ్యాట్ ఫస్ట్....4th వన్డే.......!

దక్షిణాఫ్రికాతో నేడు నాలుగో వన్డే..!

Posted 8 days ago | Category : sports

దక్షిణాఫ్రికాతో నేడు నాలుగో వన్డే..!

రేపు గెలిస్తే రికార్డు మనదే.......!

Posted 9 days ago | Category : sports

రేపు గెలిస్తే రికార్డు మనదే.......!