జగన్ ని కలిసిన భానుమతి !

Posted a month ago | Category : state

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిన్న రాప్తాడులో దివంగత గంగుల సూర్యనారాయణరెడ్డి (మద్దెలచెర్వు సూరి) భార్య భానుమతి కలిశారు.. భానుమతి, జగన్ తోపాటు కొంత దూరం పాదయాత్ర చేశారు.. కాసేపు విలేకర్లతో మాట్లాడిన ఆమె రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని జోస్యం చెప్పారు..

ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ఏడాది నాటికి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని చెప్పారు.. అనంతపురం జిల్లాలో గంగుల ఫ్యామిలీకి ఎంత ఆదరణ ఉందొ అందరికి తెలిసిందేనని ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తన భర్త అకాలంగా ప్రజలకు దూరమయ్యారు.. అయన ఆశయాలకు తాను ఎల్లప్పుడూ కృషి చూస్తుంటానని అన్నారు.. కాగా పాదయాత్ర చేస్తున్న జగన్ కు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పార్టీ ఎదుర్కుంటున్న సమస్యలపై కొంత దృష్టిపెట్టాలని సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది..

అంతేకాకుండా పార్టీలో మీరు యాక్టీవ్ రోల్ పోషిస్తారా అన్న ప్రశ్నకు ఇలా బధులిచ్చారు.. తమ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పజెప్తే అది చెయ్యడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు..


గజల్ శ్రీనివాస్ కి బెయిల్....కానీ...

Posted an hour ago | Category : state

గజల్ శ్రీనివాస్ కి బెయిల్....కానీ...

బ్రేకింగ్ న్యూస్... తగలబడుతున్న ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయం

Posted 6 hours ago | Category : state

బ్రేకింగ్ న్యూస్... తగలబడుతున్న ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయం

శ్రీ చైతన్య, నారాయణలకి షాక్ ఇచ్చిన హైకోర్టు !

Posted 7 hours ago | Category : state

శ్రీ చైతన్య, నారాయణలకి షాక్ ఇచ్చిన హైకోర్టు !

ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

Posted 21 hours ago | Category : state

ఫిల్మ్‌నగర్‌ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు ప్రమాణస్వీకారం..!

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

Posted a day ago | Category : state

జనసేనాధిపతి తో సంపూర్ణేష్ బాబు

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

Posted a day ago | Category : state

ఎ ఫేస్ బుక్ లవ్ స్టోరీ..!

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : state

నాకు కేసీఆర్ అంటే ఇష్టం: పవన్ కళ్యాణ్

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

Posted a day ago | Category : state

సీమ వదిలి కోస్తాకి వచ్చిన జగన్

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted 2 days ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted 2 days ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

Posted 2 days ago | Category : state

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే