పవన్ పాలిటిక్స్ మరియు మహేష్ పాలిటిక్స్ ఎంట్రీ పై గల్లా వ్యాఖ్యలు.

Posted a month ago | Category : politics

గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పవన్ మరియు తన బావమరిది మహేష్ బాబు ఫై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.‘సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో నాకు అంతగా పరిచయం లేదు. అయితే ప్రజారాజ్యం పార్టీలో ఆయన పని చేసినప్పటి నుంచి నడవడికను గమనిస్తున్నా.. ఆయన ఆలోచనా విధానం మంచిదే.. సమాజాభివృద్థి కోసం పరితపించే నైజం ఉంది.

కాకపోతే ఆయన పొలిటికల్‌ స్టాండ్‌ ఏమిటో అర్థం కావడం లేదు’ అని గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతానికి వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి వైసీపీయేనని భావిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్రాభివృద్థికి అందించే సహకారాన్ని బట్టి ఆ పార్టీతో తమ పొత్తు ఆధారపడి ఉంటుందన్నారు. రాజకీయాల్లో కేవలం పరస్పర సహకారంపైనే సంబంధాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికి పవన్‌ను మిత్రుడిగానే భావిస్తున్నామని, భవిష్యత్‌లో ఆయనతో స్నేహం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. అలాగే తన బావమరిది, సినీ నటుడు మహే్‌షబాబు ఫ్యాన్స్ రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారని అయితే మహే్‌షబాబుకు ఇప్పటీల్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని జయదేవ్‌ చెప్పారు.


మళ్ళీ మొదలుపెట్టిన కత్తి మహేష్....!

Posted a few seconds ago | Category : politics

మళ్ళీ మొదలుపెట్టిన కత్తి మహేష్....!

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

Posted 3 hours ago | Category : politics

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

నెల్లూరులో జగన్...

Posted 3 hours ago | Category : politics

నెల్లూరులో జగన్...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 19 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 20 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted a day ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted a day ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్