తన విగ్రహం కిందనే నిరసనగా పడుకున్న మాజీ గవర్నర్ !

Posted 6 months ago | Category : world

అధికార పదవులలో ఉంటె అందలం ఎక్కించడమా, పదవి పోయిన తర్వాత పట్టించుకొనక పోవడం మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఉన్నది. అమెరికాలో ఒక మాజీ గవర్నర్ కు ఇటువంటి చేదు అనుభవం ఎదురైనది. ఆయన గవర్నర్ గానే కాకుండా ప్రపంచ బాడీ బిల్డర్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్. 

పైగా, ఆర్నాల్డ్ హాలీవుడ్ సినిమాలతో ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కాలిఫోర్నియా 38వ గవర్నర్ గా పదవి బాధ్యతలను నిర్వర్తించాడు. 2011లో ఆర్నాల్డ్ పదవీ విరమణ చేశాడు. తాను గవర్నర్ గా ఉన్న సమయంలో ఓహియాలోని కొలంబస్ ఏరియాలోని ఉన్న ఓ హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్నారు. 

అప్పుడు హోటల్ నిర్వాహకులు తమ హోటల్ ఎదురుగానే ఆర్నాల్డ్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు, ఆయన ఎప్పుడు తమ హోటల్ కు  వచ్చినా, ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తామని చెప్పారు. ఈ మధ్య ఓ పనిమీద ఆ ప్రాంతానికి వెళ్ళిన ఆర్నాల్డ్ హోటల్ లో బస చేసేందుకు రూమ్ కావాలని అడిగాడు. దీనికి హోటల్ సిబ్బంది గదులు ఖాళీగా లేవని ముక్తసరిగా సమాధానం ఇచ్చారట. దీంతో  ఆయన విస్మయం వ్యక్తం చేశార. 

కలత చెందిన ఆర్నాల్డ్ హోటల్ ఎదురుగా ఉన్న తన విగ్రహం ప్రక్కనే పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి "కాలం ఎలా మారిపోయిందో" అనే  కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!