//single page style gallary page

గ్రాండ్‌ గాడ్జెట్‌ డేస్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్‌

Posted 10 months ago | Category : business

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఒక సేల్‌ అనంతరం మరో సేల్‌ నిర్వహిస్తూ దూసుకు పోతున్నది.  తాజాగా గ్రాండ్‌ గాడ్జెట్‌ డేస్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించింది. ఈ సేల్‌ కింద గేమింగ్‌ హార్డ్‌వేర్‌, ల్యాప్‌టాప్స్‌, కెమెరాలు, ఆడియా యాక్ససిరీస్ పై బెస్ట్‌ డీల్స్‌ను, ఆఫర్లను ప్రకటించింది. జూలై 26 వరకు ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తోంది.

ఈ సేల్‌లో గాడ్జెట్‌లు అతి తక్కువకు రూ  999 కే లభ్యం కానున్నాయి. ఇంటెల్‌ కోర్‌ ఐ3, ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌తో రూపొందిన ల్యాప్‌టాప్‌లను ఫ్లిప్‌కార్ట్‌ రూ 26,990 కు, రూ 41,990 కు లిస్టు చేసింది. బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌లు ఏసర్‌, ఐబాల్‌, లావా,మైక్రోమ్యాక్స్‌ ల్యాప్‌టాప్‌ ధరలు అతి తక్కువకు రూ.10,499 నుంచే ప్రారంభం కానున్నాయి. 

గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై ఎక్స్చేంజ్‌  రూ 20 వేల వరకు ఉంది. అంతేకాక, టూ-ఇన్‌-వన్‌ ల్యాప్‌టాప్‌లను రూ 25,990 కే ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ఏఐఓ డెస్క్‌టాప్‌ కలిగిన ఇంటెల్‌ ఇంటెల్‌, లెనోవో, హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ ధరలు రూ.32,490 నుంచే ప్రారంభం కానున్నాయి.

ఈ గ్రాండ్‌ గాడ్జెట్‌ సేల్‌లో కానూన్‌ ఈఓఎస్‌ 700డీ డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా రూ.39,499కి లభ్యం కానుంది. అదేవిధంగా ఈ కెమెరాతో పాటు రూ.6,999 విలువ గల మోటో హెడ్‌ఫోన్స్‌ ఉచితంగా లభించనున్నాయి. అదనంగా యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుదారులకు 5 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది.

గోప్రో హిరో 5 స్పోర్ట్స్‌, యాక్షన్‌ కెమెరా కూడా రూ.36,100కే లభించనుంది. వీటితోపాటు  ఐపాడ్‌, టాబెట్లపై ఫ్లిప్‌కార్ట్‌ బెస్ట్ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఆపిల్‌, లెనోవో, శాంసంగ్‌, మైక్రోమ్యాక్స్‌, ఐబాల్‌ వంటి టాబ్లెట్లపై గ్రేట్‌ డిస్కౌంట్లను, ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌, హోమ్‌ థియేటర్‌ సిస్టమ్స్‌ వంటి ఆడియో యాక్ససిరీస్ పై కూడా  ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లను ప్రకటించింది.


షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

Posted 14 days ago | Category : business

షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

Posted 17 days ago | Category : business

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

బ్యాంకింగ్ వ్యవస్థ పై సివిసి కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

Posted 2 months ago | Category : business

 బ్యాంకింగ్ వ్యవస్థ పై  సివిసి  కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

Posted 2 months ago | Category : business

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 3 months ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 3 months ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 3 months ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 3 months ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 3 months ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 4 months ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 4 months ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..