అమెరికాలో కాల్పులు

Posted 4 months ago | Category : world

న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తేరుకోకముందే అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకుంది. స్థానిక వాల్‌మార్ట్‌ స్టోర్‌లో బుధవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి.ఓ దుండగుడు ఒక్కసారిగా స్టోర్‌లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దుండగుడు స్టోర్‌లోకి చొరబడి 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

బుధవారం న్యూయార్క్‌ నగరంలో ఓ దుండగుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి జరిగిన మరుసటి రోజే మరో ఘటన చోటుచేసుకోవడంతో అమెరికా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!