ఎట్టకేలకు నోరు విప్పిన కేజ్రీవాల్.

Posted 9 months ago | Category : national politics

ఆమాద్మీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా వరుస ఆరోపణలపై ఆపార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఎట్టకేలకు నోరు విప్పారు. మిశ్రా ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఆమాద్మీ పార్టీ నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తనకు ఏదైనా కుంభకోణంలో ప్రమేయం ఉంటే బీజేపీ ఎప్పుడో తనను జైల్లో పెట్టేదన్నారు. సొంతవాళ్ల నుంచే వెన్నుపోటుకు గురికావడం చాలాబాధగా ఉందని మిశ్రా పేరు ప్రస్తావించకుండా కేజ్రీవాల్ విమర్శించారు.

‘‘గత కొద్ది రోజులుగా మా ఉద్యమానికి గట్టి దెబ్బలే తగిలాయి ఒక రకంగా ఇదీ మంచిదే ఎందుకంటే వారినుంచి మాకు పెను ప్రమాదం పొంచి ఉందని ముందే తెలుసుకోగలిగాం. సదరు ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదంటూ చాలామంది అడుగుతున్నారు. అలాంటి ఆటవిక ఆరోపణలపై నేనెందుకు స్పందించాలి? అలాంటి వ్యక్తులను గానీ, వారు చేసే ఆరోణలను గానీ ప్రజలు నమ్మడం లేదు. నాపై చేసిన ఒక్క ఆరోపణ నిజమైనా ఇప్పటికల్లా నేను జైల్లో ఉండేవాణ్ణి’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 7 hours ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 8 hours ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 16 hours ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted a day ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted a day ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!