//single page style gallary page

అమెజాన్‌కు షాకిచ్చేలా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లు

Posted a year ago | Category : business

పండుగ సీజన్‌  ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ కామర్స్‌ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి.  తాజాగా మరో ఈ రీటైలర్‌ దిగ్గజం​ ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. ప్రత్యర్థి అమెజాన్‌కు పోటీగా   80శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.ముఖ్యంగా కిచెన్‌ అప్లయెన్సెస్‌, ఫూట్‌వేర్‌, షియామి, శాంసంగ్‌ , సోనీ, ఇతర ఎలక్ట్రానిక్స్  ఉత్పత్తులతోపాటు ఆదిదాస్, ప్యూమా, లివైస్‌, ఫాసిల్, హైడ్ సైన్ తదితర బ్రాండ్లపై డిస్కౌంట్లు అందిస్తోంది.   

ప్రైమ్ డే సేల్ తో అమెజాన్  ఇండియా ప్రైమ్ సభ్యులను ఆకట్టుకోగా ఇపుడు  ఫ్లిప్ కార్టు కూడా ప్రైమ్‌ సభ్యుల కోసం స్పెషల్‌  అమ్మకాలను ప్రారంభించింది. ఎక్సక్లూసివ్ గా స్మార్ట్ ఫోన్ల విడుదలతో పాటు వస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ఉత్పత్తులపై  ఆఫర్లను వెల్లడించింది.  ముఖ్యంగా ఫియామి నోట్‌ 4  రూ 9,999కు, గోల్డ్, బ్లాక్,  డార్క్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

గెలాక్సీ ఆన్ 5పై రూ. 2వేలు తగ్గించింది.  గెలాక్సీ ఆన్ 7 లో రూ. 500 డిస్కౌంట్‌ అందిస్తోంది. ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లపై, 35 శాతం, మహిళల దుస్తులు, పాదరక్షలు ,  లోదుస్తులపై 70 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ చేస్తోంది. టీవీల  కొనుగోళ్లపై జీరో ఈఎంఐ  ఆప్లన్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తోంది.  మైక్రోమ్యాక్స్ 50 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఎల్‌ఈడీటీవీలపై దాదాపు 50 శాతం తగ్గింపు, ఫాజిల్‌ వాచెస్‌పై 30 శాతం డిస్కౌంట్‌.

అంతేకాదు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా  అందించనుంది. అలాగే ఫోన్ పే యాప్ ద్వారా చెల్లిస్తే 15 శాతం క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశాన్ని గెలుచుకోవచ్చని  ప్లిప్‌కార్ట్‌ తెలిపింది.


అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

Posted 7 days ago | Category : world business

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

Posted a month ago | Category : business

షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

Posted a month ago | Category : business

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

బ్యాంకింగ్ వ్యవస్థ పై సివిసి కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

Posted 3 months ago | Category : business

 బ్యాంకింగ్ వ్యవస్థ పై  సివిసి  కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

Posted 3 months ago | Category : business

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 4 months ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 4 months ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 4 months ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 4 months ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 4 months ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 4 months ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!