//single page style gallary page

కాశ్మీర్ పాకిస్థాన్ దే - ఫరూఖ్ అబ్దుల్లా

Posted 8 months ago | Category : world

జమ్ముకశ్మీర్ లోని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా పాకిస్థాన్ కు అనుకూలంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పాకిస్థాన్‌ కే చెందుతుందని అన్నారు. పాకిస్థాన్-భారత్‌ మధ్య ఎన్ని యుద్ధాలు జరిగినా ఇందులో ఏమాత్రం మార్పు ఉండదని ఆయన తేల్చిచెప్పారు.

కశ్మీరు లోయ మూడు న్యూక్లియర్‌ శక్తులైన చైనా, పాకిస్థాన్‌, భారత్‌ మధ్య ఉన్నందున స్వేచ్ఛ, స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకోవడం కూడా తప్పేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రేమతో భారత్‌ లో కలవాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పిన ఆయన, భారతదేశం కశ్మీరు ప్రజలను దగా చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.


మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Posted 4 days ago | Category : world

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

Posted 5 days ago | Category : world

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

Posted 6 days ago | Category : world

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 8 days ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 19 days ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం...

Posted 19 days ago | Category : world

అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం...

బాబూ దయచూపు..!

Posted 20 days ago | Category : state politics world

బాబూ దయచూపు..!

అమ్మాయిలూ తాగకండి..

Posted a month ago | Category : health world

అమ్మాయిలూ తాగకండి..

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

Posted a month ago | Category : world business

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

వాజ్ పేయి కి తీవ్ర అస్వస్థత

Posted a month ago | Category : world national

వాజ్ పేయి కి తీవ్ర అస్వస్థత

వెళ్తున్న విమానంలోనే సెక్స్...ఛి

Posted a month ago | Category : world

వెళ్తున్న విమానంలోనే సెక్స్...ఛి