రైతులకు వేసిన సంకెళ్లే కేసీఆర్‌కు ఉరితాళ్లు

Posted 9 months ago | Category : state politics

ఖమ్మంలో రైతులకు వేసిన సంకెళ్లే తెలంగాణలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు కు ఉరితాళ్లవుతాయని సీపీఐ జాతీయ ఉప కార్యదర్శి కె నారాయణ హెచ్చరించారు. కన్నతల్లిని నడిరోడ్డుపై నిలబెట్టి అవమానిస్తే ఎలా ఉంటుందో రైతులకు సంకెళ్లు వేస్తే కూడా అలాగే ఉంటుందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. 

రైతుల పట్ల టీఆర్ఎస్ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అన్నదాతను సంకెళ్లతో కోర్టులో హాజరుపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లేమైనా డెకాయిట్లా సంకెళ్లతో తీసుకెళ్లడానికి అని ప్రశ్నించారు. 

బజారులో మిర్చిని క్వింటాకు రూ.30 వేలకు అమ్ముతున్నారని అంటూ  అదే రైతుల వద్ద నుంచి కనీసం రూ.5వేలకు కూడా కొనే దిక్కులేదని సిపిఐ నేత విస్మయం వ్యక్తం చేశారు. కడుపు మండి రైతులు పోరాటం సాగిస్తుంటే వారిని రక్షించాల్సిందిపోయి సంకెళ్లు వేసి అవమానిస్తారా అని ప్రశ్నించారు.


చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted 31 minutes ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

Posted 6 hours ago | Category : state

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్....! Video

Posted 8 hours ago | Category : state

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి  వెడ్డింగ్ రిసెప్షన్....! Video

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

Posted 9 hours ago | Category : state

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

Posted 10 hours ago | Category : state

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

Posted 11 hours ago | Category : state

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

Posted 11 hours ago | Category : state

 కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!