భయటపడిన మరో దొంగ బాబా రాసలీలలు.

Posted 2 months ago | Category : national

ఇటీవలే దొంగ స్వామిజి రాసలీలలు ఒక దాని తరువాత ఒకటి భయటికి వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్రంలో మరో మఠంలో స్వామి వారి రాసలీలలు బయటకువచ్చాయి. కొప్పల్ లోని కలమత మఠం పీఠాధిపతి కొట్టురేశ్వర ఓ మహిళతో ఏకాంతంగా, సన్నిహితంగా గడిపిన దృశ్యాల వీడియో బయటకు రావడంతో అదొక పెద్ద వైరల్ గా మారిపోయింది. దీంతో నిరసనలు మొదలయ్యాయి.

భక్తులు అధిక సంఖ్యలో మఠం వద్దకు చేరుకుని ప్రధాన గురువు, పీఠాధిపతి అయిన 56 ఏళ్ల కొట్టురేశ్వరను ఆ స్థానం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇవన్నీ నిజం కాదని, కావాలనే స్వామిని అప్రదిష్ట పాలు చేయడానికే చేసిన ప్రయత్నంగా ఆయన అనుయాయులు పేర్కొంటున్నారు.

కలమత మఠానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది లింగాయత్ లకు చెందిన మఠం. 1995లో కొట్టురేశ్వర పీఠాధిపతిా అయ్యారు. వీడియోలో కనిపిస్తున్న మహిళ స్వామీజీకి వంట చేసి పెట్టడానికి 2010లో తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. స్వామీజీతో ఆమె ఏకాంతంగా గడిపిన సందర్భాన్ని వీడియో తీసి మాజీ డ్రైవర్ మల్లయ్య హెరూర్ బయటపెట్టాడు.

తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని అతడు గంగావతి పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. మఠాధిపతి లైంగిక వేధింపులపై తమకు ఫిర్యాదు అందలేదని కొప్పల్ టౌన్ సబ్ ఇన్ స్పెక్టర్ ఉదయ్ రవి తెలిపారు.


మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

Posted a day ago | Category : national

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted a day ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 2 days ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 2 days ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 3 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 3 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 4 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 6 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 6 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 8 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 8 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!