ఫేస్‌బుక్‌ పేజీల నుంచి లైకులను తొలగించిన ఫేస్‌బుక్‌ సంస్థ

Posted 10 months ago | Category : world

ఫేస్‌బుక్‌లో ఇప్పటివరకు భారీగా లైకులు కలిగిన పలు ప్రముఖ ఫేస్‌బుక్‌ పేజీలకు ఉన్నట్టుండి భారీగా లైకులు తగ్గిపోయాయి . ఒక్కో పేజీకున్న లైకుల్లో ఒక్కసారిగా 30- 40 శాతం పడిపోయాయి. అందుకు కారణం ఫేస్‌బుక్‌ సంస్థ చేపట్టిన ‘ఆపరేషన్‌ స్పామ్‌’. నకిలీ ఖాతాలు, చాట్‌బాట్‌లను గుర్తించి వాటి నుంచి వెళ్లే నకిలీ లైకులను తొలగించేందుకు ఫేస్‌బుక్‌ ఈ ఆపరేషన్‌ చేపట్టింది. అందులో భాగంగా కొన్ని కోట్ల లైకులను పలు ప్రముఖ పేజీల నుంచి తొలగించినట్లు వెల్లడించింది.

ముఖ్యంగా ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థల పేజీలకు నకిలీ లైకులు అధికంగా వచ్చినట్లు తేలింది. ‘సీబీఎస్‌ న్యూస్‌ 24’ పేజీలకు వచ్చిన దాదాపు 80 లక్షలు లైకులు, ‘యూఎస్‌ఏ టుడే’ పేజీకి వచ్చిన 34 శాతం లైకులు నకిలీవేనట. వాటన్నింటినీ ఫేస్‌బుక్‌ సంస్థ తొలగించేసింది. నకిలీ ఖాతాలను గుర్తించేందుకు దాదాపు 6 నెలలు పట్టిందని, ఆ ఖాతాలన్నింటినీ బ్లాక్‌ చేయడంతో వాటి నుంచి వెళ్లిన లైకులు తొలగిపోయాయని ఫేస్‌బుక్‌ సంస్థ తెలిపింది.

మరికొన్ని ప్రముఖ పేజీల నుంచి తొలగించిన నకిలీ లైకుల సంఖ్య

బీబీసీ - 200,000

సీఎన్‌ఎన్‌ - 223,000

ఎన్‌బీసీ న్యూస్‌- 2,31,530

యాహూ న్యూస్‌ - 160,400


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!