//single page style gallary page

ఫేస్‌బుక్‌ ఆరోగ్యానికి హానికరం అంటున్న సర్వేలు.

Posted a year ago | Category : world

రోజులో ఎక్కువ భాగం ఫేస్‌బుక్‌లో గడిపేవారికి ఇది ఓ హెచ్చరిక. అప్పుడప్పుడు ఫేస్‌బుక్ చూసేవారి కంటే నిరంతరం అందులో నిమగ్నమైన వారికి అనారోగ్యంతోపాటు విచారం తప్పదని తాజాగా జరిపిన పరిశోధనలో వెల్లడైంది. కాలిఫోర్నియా యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేపట్టిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. మానసిక ఆరోగ్యం- ఫేస్‌బుక్ ప్రభావం అనే అంశంపై 2013 నుంచి 2015 మధ్య చేపట్టిన అధ్యయనంలో 5208 మంది పాల్గొన్నారు.

ఫేస్‌బుక్ వినియోగం పెరిగే కొద్ది వ్యక్తుల్లో సామాజిక, మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు పరిశోధనలో గుర్తించారు. అంతే కాకుండా సగటు కంటే ఎక్కువ పోస్టులు, ప్రొఫైల్స్ తరచూ మార్చే వారికి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువైనట్లు కూడా తేలింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పబ్లిక్ హెల్త్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ హోలీ సాఖ్య నేతృత్వంలోని జరిగిన ఈ అధ్యయనంలో యేల్ యూనివర్సిటీ హ్యూమన్ నేచర్ ల్యాబ్ డైరెక్టర్ నికోలస్ క్రిస్టికిస్ కూడా పాల్గొన్నారు.


అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted a month ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted a month ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted a month ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted a month ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Posted a month ago | Category : world

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

Posted 2 months ago | Category : world

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Posted 2 months ago | Category : world

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

Posted 2 months ago | Category : world

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

Posted 2 months ago | Category : world

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 2 months ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 3 months ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం