హెలికాప్టర్‌తో ఫేస్‌బుక్‌ ఇంటర్నెట్‌

Posted 10 months ago | Category : world national business

అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం సరికొత్త ప్రయత్నం చేస్తోంది. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతిన్న సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో గగనతలం నుంచి ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అందుకోసం ప్రత్యేకంగా ‘టిథర్‌-టెన్నా’ అనే చిన్నపాటి హెలికాప్టర్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపింది.

తుపాన్లు.. భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. సాంకేతికత సమస్యలు తలెత్తినప్పుడు ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడితే వెంటనే అక్కడికి ఈ హెలికాప్టర్‌ను పంపించొచ్చట. దాంతో గగనతలం నుంచి ఆ ప్రాంతంలో అప్పటికప్పుడు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించే వీలుంటుందని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇంటర్నెట్‌ అనేది నిత్యావసరంగా మారుతున్న నేపథ్యంలో ఈ హెలికాప్టర్‌ సేవలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted 21 hours ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 2 days ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 3 days ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 3 days ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted 3 days ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 3 days ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!