ఫేస్‌బుక్ సీఈవో కుమార్తె పేరు ఆగష్టు

Posted 2 years ago | Category : world

ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌కు రెండ‌వ బిడ్డ పుట్టింది. ఆ పాప‌కు ఆగ‌స్ట్ అని పేరు పెట్టారు. ఆ శిశువు ఆగ‌స్ట్ నెల‌లో పుట్టింది కాబట్టి, ఆ నెల‌కు సెట్ అయ్యేలా పేరు పెట్టార‌నుకుంటున్నారా. కాదు, దీని వెనుక మ‌రో స్టోరీ కూడా ఉంది.

ఆగ‌స్ట్ అనే పేరును ఆగ‌స్ట‌స్ అనే లాటిన్ పదం నుంచి తీసుకున్నారు. ఆగ‌స్ట్ అనే ప‌దానికి బేబీ సెంట‌ర్‌ అర్థాల‌ను తెలిపింది. భ‌క్తి అని లేదా గొప్ప‌గా గుర్తించ‌డం అని అగ‌స్ట్‌కు మ‌రికొన్ని అర్థాలున్నాయి. ఆగ‌స్ట్ అనే పేరు అమ్మాయిల కంటే అబ్బాయిల‌కే ఎక్కువ‌గా ఉంటుంది.

2016లో ఆగ‌స్ట్ అనే పేరుకు ఎక్కువ పాపులార్టీ వ‌చ్చింది. జుక‌ర్‌బ‌ర్గ్‌, చాన్‌లు త‌మ మొద‌టి బిడ్డ‌కు మ్యాక్స్ అని పేరు పెట్టారు. అది కూడా లాటిన్ ప‌దం మాక్సిమ‌స్ నుంచి ఆ పేరును గ్ర‌హించారు. ఆగ‌స్ట్ పుట్టిన సంద‌ర్భంగా జుక‌ర్‌బ‌ర్గ్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

పని మనిషిలా చేరిన ఆ యువతి...... ఎంతటి పాడు పని చేసిందో తెలుసా....?

Posted 3 months ago | Category : world

పని మనిషిలా చేరిన ఆ యువతి...... ఎంతటి పాడు పని చేసిందో తెలుసా....?

యాంటీ అబార్షన్ లా-HB 314'ను వ్యతిరేకిస్తూ ....తన న్యూడ్ ఫోటో పోస్ట్ చేసి నిరసన తెలిపింది ఓ హీరోయిన్.

Posted 3 months ago | Category : world

యాంటీ అబార్షన్ లా-HB 314'ను వ్యతిరేకిస్తూ ....తన న్యూడ్ ఫోటో పోస్ట్ చేసి నిరసన తెలిపింది ఓ హీరోయిన్.

పాకిస్తాన్ లోని ఓ డాక్టర్ నిర్వాకం .... దాదాపు 400 మంది చిన్నారులకు హెచ్ఐవీ సోకెలా ఇంజక్ట్ చేశాడు....?

Posted 3 months ago | Category : world

పాకిస్తాన్ లోని ఓ డాక్టర్ నిర్వాకం .... దాదాపు 400 మంది చిన్నారులకు హెచ్ఐవీ సోకెలా ఇంజక్ట్ చేశాడు....?

తెలంగాణ కుర్రాడి సౌదీ కష్టాలు వైరల్ గా మారిన పోస్ట్....ఆ పోస్ట్ పై స్పందించిన కేటీఆర్ హామీ...!

Posted 3 months ago | Category : state politics world

తెలంగాణ కుర్రాడి సౌదీ కష్టాలు వైరల్ గా మారిన  పోస్ట్....ఆ పోస్ట్ పై స్పందించిన కేటీఆర్  హామీ...!

శ్రీలంక కీలక నిర్ణయం.....

Posted 4 months ago | Category : politics world

శ్రీలంక కీలక నిర్ణయం.....

శ్రీలంక లో పేలిన మరో బాంబు.......

Posted 4 months ago | Category : world

శ్రీలంక లో పేలిన మరో బాంబు.......

'సూపర్ డీలక్స్'....సూపర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం చైతూనే

Posted 5 months ago | Category : world movies

'సూపర్ డీలక్స్'....సూపర్ హిట్  అవ్వడానికి ముఖ్య కారణం చైతూనే

మోడీ సంచలనం .. శాటిలైట్ వార్ కు భారత్ సిద్ధం

Posted 5 months ago | Category : politics world

 మోడీ సంచలనం .. శాటిలైట్ వార్ కు భారత్ సిద్ధం

సుక్మా జిల్లా లో భారీ ఎన్ కౌంటర్ .. నలుగురు మావోలు మృతి

Posted 5 months ago | Category : world

సుక్మా జిల్లా లో భారీ ఎన్ కౌంటర్ .. నలుగురు మావోలు మృతి

మంచి గాలి మా దగ్గర దొరుకుతుంది రండి ... ఢిల్లీలో గాలి ఆఫర్లు

Posted 5 months ago | Category : world

మంచి గాలి మా దగ్గర దొరుకుతుంది రండి ... ఢిల్లీలో గాలి ఆఫర్లు

ఉమెన్స్ డే స్పెషల్ ..యుద్ధ విమానాల్లో తెగువ చూపుతున్న మహిళా పైలట్ అవని కి సెల్యూట్

Posted 5 months ago | Category : world

 ఉమెన్స్ డే స్పెషల్ ..యుద్ధ విమానాల్లో తెగువ చూపుతున్న మహిళా పైలట్ అవని కి సెల్యూట్