ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్స్ ఏరివేత

Posted 7 months ago world business

సామాజిక మాధ్య‌మాల్లో ఫేస్‌బుక్ కు ఓక ప్ర‌త్యేక స్థానం ఉంది.

ఇందులో ఒరిజిన‌ల్ అకౌంట్ల‌ కంటే ఫేక్ అకౌంట్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ ఫేక్ అకౌంట్ల‌ను ఏరిపారేయ‌డానికి చ‌ర్య‌లు ప్రారంభించిన‌ట్లు ఫేస్‌బుక్ ప్ర‌క‌టించింది. తప్పుడు వార్తలను, పుకార్లను అరికట్టడంతో పాటు తమ ఖాతాదారులలో బాధ్యతను పెంపొందించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈమేరకు ఫేస్‌బుక్‌ అంతర్గత రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే షబ్నం షేక్‌ ఓ బ్లాగులో పేర్కొన్నారు. ఫేస్‌బుక్లో పెట్టే పోస్టులు తమ ఆలోచనలకు ప్రతిబింబమనే ఆలోచన ఖాతాదారులలో ఉంటుందని ఆమె వివరించారు. అయితే నకిలీ ఖాతాల విషయంలో ఈ ఆలోచనకు ఆస్కారం ఉండదని, అందువల్ల పుకార్లను యథేచ్చగా ప్రచారం చేస్తుంటారని తెలిపారు.

Most Read