చైనాలో దొంగచాటుగా ఫేస్‌బుక్‌ ప్రవేశం !

Posted 6 months ago | Category : world

ఫేస్‌బుక్‌పై చైనాలో నిషేధం అమలౌతున్న నేపథ్యంలో ఆ సంస్థ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. తన పేరు వినియోగించకుండా ఆ దేశానికి చెందిన ఓ కంపెనీ సాయంతో ఓ ఫొటో షేరింగ్‌ అప్లికేషన్‌ను ఆ దేశంలోకి విడుదల చేసింది. ఈ వివరాలను అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది.

చైనాలో 2009 నుంచి ఫేస్‌బుక్‌పై నిషేధం అమలవుతోంది. ఆ దేశంలో గూగుల్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి వెబ్‌సైట్‌లేవీ పనిచేయకుండా చైనా సెన్సార్‌షిప్‌ అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్‌ పలుమార్లు చైనాను సందర్శించి అక్కడి రాజకీయ నేతలు, ఉన్నతాధికారులతో భేటీ అయినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో ఈ మార్గాన్ని ఎంచుకుంది.

ఇందుకోసం కలర్‌ఫుల్‌ బెలూన్స్‌ పేరిట అక్కడి స్థానిక కంపెనీ చేత అప్లికేషన్‌ను విడుదల చేసింది. అయితే, అందులో తమ పాత్ర ఉందన్న విషయాలేవీ బయటకు పొక్కకుండా ఫేస్‌బుక్‌ జాగ్రత్త తీసుకుంది. బీజింగ్‌ తూర్పు ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌ను చిరునామాగా ఆ కంపెనీ పేర్కొంది.

ఈ ఏడాది మొదట్లో ఈ అప్లికేషన్‌ను విడుదల చేసింది. అయితే, ఓ అనామక కంపెనీ పేరిట విడుదలైన ఈ యాప్‌ ఎంతవరకు చైనీయుల మనసును కొల్లగొడుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ పేర్కొంది. ఈ యాప్‌ ఇంచుమించు ఫేస్‌బుక్‌నే పోలి ఉండడం గమనార్హం.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 5 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!