ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ప్రపంచ వ్యాప్తంగా గంటపాటు ఫేస్‌ బుక్ ఆగిపోయింది

Posted a month ago world

ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సోషల్ మీడియా సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. బుధవారం రాత్రి 9:45 నుండి సుమారు గంటపాటు అమెరికా, మెక్సికో, మలేషియా, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పాటు ఇండియాలోనూ ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోయాయి. భారత్‌లో కొద్ది మంది వినియోగదారులకు ఈ సమస్య ఎదురైంది. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లను ఓపెన్ చేసిన వారికి సారీ ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం అంటూ మెసేజ్ కనిపించింది. దీంతో సోషల్ మీడియా వినియోగదారులు ఆందోళన చెందటంతో రంగంలోకి దిగిన ఫేస్ బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌ నిపుణులు గంటలోనే సమస్యను పరిష్కరించారు.

Most Read