ఫేస్‌బుక్, గూగుల్‌లకు 100 మిలియన్ల డాలర్లు మోసం చేసిన ఎవల్దాస్ రిమాసౌస్కాస్

Posted 10 months ago | Category : world business

ఫేస్‌బుక్, గూగుల్ ఉద్యోగులను లిథువేనియాకు చెందిన 48 ఏండ్ల వ్యక్తి బురిడీ కొట్టించాడు. ఆ రెండు సంస్థలను రెండేండ్లలో రూ.680 కోట్ల (100 మిలియన్ల డాలర్ల) మేరకు మోసం చేశాడు. గత నెల 23 న ఈ కుంభకోణం వెలుగుచూసింది. 2013 - 2015 మధ్య ఈ కుంభకోణం జరిగి ఉండవచ్చునని అమెరికా న్యాయశాఖ చెప్తున్నది. ఎవల్దాస్ రిమాసౌస్కాస్ అనే లిథువేనియా వాసి లాత్వియాలో కంపెనీ - 2 పేరుతో ఒక సంస్థను, మరోచోట కంపెనీ - 1 పేరుతో ఆసియా కేంద్రంగా కంప్యూటర్ హార్డ్‌వేర్ ఉత్పాదక సంస్థను నడుపుతున్నట్లు రిజిస్టర్ చేయించాడు. కంపెనీ - 2 పేరిట లాత్వియా, సైప్రస్‌లలోని వివిధ బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించాడు. కంపెనీ - 1తో నిర్వహిస్తున్న ఆర్థిక లావాదేవీల ద్వారా ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు తమ ఉద్యోగులకు పంపిన ఈ - మెయిల్స్ సమాచారం తస్కరించాడు. కంపెనీ - 1కు పంపే నగదును కంపెనీ - 2 పేరిట లాత్వియా, సైప్రస్ బ్యాంకుల్లో నిర్వహిస్తున్న తన ఖాతాల్లోకి మళ్లించాడు. ఆ తర్వాత లాత్వియా, సైప్రస్, స్లోవేకియా, హంగరీ, హంకాంగ్ తదితర దేశాల్లోని వివిధ బ్యాంకుల్లో ఉన్న ఆ రెండు సంస్థల నిధులను దొంగిలించాడు. ఇందుకు నకిలీ ఇన్‌వాయిస్‌లు, నకిలీ కాంట్రాక్టు పత్రాలు, లేఖలు సృష్టించాడు. అంతేకాదు తాను తయారుచేసిన నకిలీ ఫేస్‌బుక్, గూగుల్ లెటర్ హెడ్స్, స్టాంప్స్ సాయంతో ఆయా బ్యాంకులకు వేల కొద్దీ పత్రాలు పంపి భారీగా నగదు కాజేశాడని తేలింది.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 3 days ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 8 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!