ఫేస్‌బుక్‌లో ఇకనుండి ఫుడ్ ఆర్డర్స్ .

Posted 8 months ago | Category : world technology

టెక్నాలజీపరంగా కొత్త పుంతలు తొక్కుతున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అనేక రకాల ఆప్షన్లు తీసుకొచ్చిన ఫేస్‌బుక్ ఇపుడు మరోమారు ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఫేస్‌బుక్ గత కొన్నాళ్లుగా బోల్డన్ని ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెల్సిందే. ఫలితంగా స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ల వెల్లువను తగ్గిస్తోంది. వాతావరణం, డిస్కవర్ పీపుల్, సిటీ గైడ్స్, టౌన్‌హాల్ తదితర వాటిని ప్రారంభించింది. తాజాగా ఆహారం కోసం 'ఆర్డర్ ఫుడ్' ఆప్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

నిజానికి మనకు ఇష్టమైన ఆహారాన్ని పొందాలంటే ఇకపై రెస్టారెంట్ల వెబ్‌సైట్లు కానీ, యాప్‌లు కానీ ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా నేరుగా ఫేస్‌బుక్ ద్వారా ఉన్న చోటు నుంచే ఫుడ్‌ను ఆర్డర్ చేయవచ్చు. డెలివరీ డాట్ కామ్, స్లైస్ ద్వారా ఫేస్‌బుక్ యూజర్లు ఫుడ్ పికప్, డెలివరీ ఆర్డర్లు చేసుకోవచ్చని ‘టెక్ క్రంచ్’ తెలిపింది. గత డిసెంబరులోనే పేస్‌బుక్ డెలివరీ డాట్ కామ్‌, స్లైస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అది మరికొన్ని రోజుల్లో కార్యరూపం దాల్చనుంది.


టచ్ ఫీచర్ తో IBall ల్యాప్టాప్ లాంచ్..!

Posted 14 hours ago | Category : technology

 టచ్ ఫీచర్ తో IBall ల్యాప్టాప్ లాంచ్..!

దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మీ నెంబర్ అవతలి వారికి కనిపించకుండా కాల్ చేయాలనుకుంటున్నారా ? అయితే ఇలా చేయండి...

Posted 3 days ago | Category : technology

మీ నెంబర్ అవతలి వారికి కనిపించకుండా కాల్ చేయాలనుకుంటున్నారా ? అయితే ఇలా చేయండి...

ఐడియా మ్యాజిక్ ఆఫర్ : రూ.3,300 క్యాష్ బ్యాక్ !

Posted 6 days ago | Category : technology

ఐడియా మ్యాజిక్ ఆఫర్ : రూ.3,300 క్యాష్ బ్యాక్ !

వాట్సాప్ ద్వారా డ‌బ్బు చెల్లింపులు..!

Posted 6 days ago | Category : technology

వాట్సాప్ ద్వారా డ‌బ్బు చెల్లింపులు..!

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్