//single page style gallary page

ఘనంగా ఇందిరమ్మ శతజయంతి ఉత్సవాలు: రఘువీరా

Posted 10 months ago | Category : politics

ఇందిరమ్మ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాని ఘనంగా నిర్వహించనున్నామని పీసీసీ చీఫ్ రఘువీరా తెలిపారు. 8 అంశాలపై వివిధ ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులు కేంద్రం చేయాలని, కేంద్రం చేపడితేనే పోలవరానికి ఎలాంటి అడ్డంకులు రావని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడితే ప్రాజెక్టు పూర్తి కాదని, చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా ఏపీకి పరిశ్రమలు రావన్నారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయన్నారు.


మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

Posted an hour ago | Category : state politics

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి...!

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు ..!

Posted 20 hours ago | Category : politics state

కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించిన  మోదీ.... తక్షణ సాయంగా రూ. 500 కోట్లు  ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

Posted 21 hours ago | Category : politics

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం.....జగన్ హాట్ కామెంట్స్ ....!

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్ గాంధీ...!

Posted 21 hours ago | Category : politics national

కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి... రాహుల్  గాంధీ...!

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

Posted a day ago | Category : politics state movies

రండి అందరం కలిసి కేరళ కి సహాయం గా నిలబడదాం ..!

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత

Posted a day ago | Category : state politics

విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత

రాజకీయాలలోకి ప్రముఖ హీరో భార్య..

Posted a day ago | Category : national politics

రాజకీయాలలోకి ప్రముఖ హీరో భార్య..

ఆంధ్రాలో మరో సారి తిరుగనున్న సైకిల్..

Posted 2 days ago | Category : politics

ఆంధ్రాలో మరో సారి తిరుగనున్న సైకిల్..

ప్రారంభమైన వాజ్‌పేయీ అంతిమ యాత్ర ...!

Posted 2 days ago | Category : politics national

ప్రారంభమైన  వాజ్‌పేయీ అంతిమ యాత్ర ...!

వాజపేయి ఎక్కువగా ఇష్టపడి తినేవంటకాలు ఇవే.....!

Posted 2 days ago | Category : politics

 వాజపేయి ఎక్కువగా ఇష్టపడి తినేవంటకాలు ఇవే.....!

వాజ్ పేయిని వరించిన అవార్డులు ఇవే!

Posted 2 days ago | Category : national politics

వాజ్ పేయిని వరించిన అవార్డులు ఇవే!