ఫేస్‌బుక్‌కు ఐరోపా యూనియన్ 12 కోట్ల డాల‌ర్ల జరిమానా

Posted 9 months ago | Category : world

సోష‌ల్ మీడియా జెయింట్ ఫేస్‌బుక్‌కు భారీ జ‌రిమానా విధించింది ఐరోపా యూనియన్ . వాట్సాప్ టేకోవ‌ర్ స‌మ‌యంలో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఏకంగా 12 కోట్ల డాల‌ర్ల (సుమారు రూ.773 కోట్లు) జ‌రిమానా విధించింది. 

ఐరోపా యూనియ‌న్ విలీన నిబంధ‌న‌లు ప్ర‌తి ఒక్క‌రూ ఖచ్చితంగా  పాటించాల‌ని, స‌రైన స‌మాచారం కూడా ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ తీర్పు ద్వారా స్ప‌ష్టమైన‌ట్లు ఈయూ కాంపిటిష‌న్ క‌మిష‌న‌ర్ మార్గ‌రెట్ వెస్టాగ‌ర్ అన్నారు. 

దీనిపై ఫేస్‌బుక్ కూడా స్పందించింది. తాము క‌మిష‌న్‌కు పూర్తిగా స‌హ‌క‌రించామ‌ని, జ‌రిగిన పొర‌పాట్లు ఉద్దేశ‌పూర్వ‌కంగా చేయ‌లేద‌ని స్ప‌ష్టంచేసింది. 2014లో సుమారు రూ.ల‌క్ష కోట్లు చెల్లించి వాట్సాప్‌ను సొంతం చేసుకుంది ఫేస్‌బుక్‌. అప్ప‌ట్లో ఈయూ కూడా దీనికి ఆమోదం తెలిపింది. 

మొద‌ట్లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల‌ను వేర్వేరుగా ఉంచుతామ‌ని చెప్పిన ఆ సంస్థ‌ 2016లో మాత్రం ఈ రెండింటిలోని యూజ‌ర్ల స‌మాచారాన్ని క‌లిపే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించింది. దీనిపైనే విచార‌ణ జ‌రిపిన ఐరోపా మిష‌న్‌ ఫేస్‌బుక్‌కు భారీ జ‌రిమానా విధించింది.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 8 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 9 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!