కిమ్‌ను చంపేందుకు శత్రుదేశాలు హ్యూహాలు.

Posted 5 months ago | Category : world

అణుబాంబులు విసురుతానంటూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను అంతమొందించేందుకు శత్రుదేశాలు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నాయి. తనకు పక్కలో బల్లెంలా మారిన కిమ్‌ను ఎలాగైన చంపేయాలని ఫిక్స్ అయిపోయిన దక్షిణ కొరియా.ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను తయారుచేసింది. కిమ్‌ను చంపేందుకు వారికి ప్రత్యేకమైన శిక్షణను ఇస్తోంది. స్పార్టన్ 3000 పేరుతో తయారుచేసిన ఈ టీమ్‌ ఉత్తర కొరియాలోకి చొరబడి ఆదేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను అంతమొందించాలని తలపిస్తోంది.

ఇలా ఉత్తరకొరియాలోకి చొరబడిన ప్రత్యేక టీమ్ చేతికి దొరికిన ఉత్తరకొరియన్ల తలలు నరికేస్తుంది అని ఆదేశానికి చెందిన నిపుణులు అంటున్నారు. అయితే ఇలాంటి టీమ్‌లను తయారుచేసి ఉత్తర కొరియాలోకి పంపడం దక్షిణ కొరియాకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సంగ్‌ 2 ను చంపడానికి ఇదే మాదిరిగా ప్రయత్నించింది.అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. కిమ్‌ సంగ్‌ను చంపడానికి ప్రయత్నించిన వారిలో కొందరు పారిపోయి సురక్షితంగా దక్షిణ కొరియా చేరుకోగా, మరికొందరు ఉత్తర కొరియన్లకు చిక్కకుండా తమను తామే చంపుకున్నారు.మరి ఈ సారి ఏమి జరుగుతుందో వేచి చదలిసిందే మరి.


టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 4 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 5 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 5 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 9 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 10 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

Posted 10 days ago | Category : world

దుబాయ్ భవనాలపై ఇండియా జండా.......!

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!

Posted 10 days ago | Category : world

పాకిస్థాన్ ఆపకపోతే యుద్ధం ప్రకటించడమే.......అబ్దుల్లా...!