డ్రెస్సుతో అందరిని స్ట‌న్ చేసిన ప్రియాంకా చోప్ర

Posted 5 months ago | Category : world

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్ర స్వదేశంలోనేకాకుండా విదేశాల్లో కూడా సందడి చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపకల్పన చేసిన దుస్తులు ధరిస్తూ అంతర్జాతీయ వేదికలపై తళుక్కున మెరుస్తోంది. ఫలితంగా ప్రతి ఒక్కరి చూపు ఆమెపైనే కేంద్రీకృతమవుతోంది. తాజాగా, లాస్ ఏంజిల్స్ కేంద్రంగా 69వ ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందుకు హాజరైన ప్రియాంకా వైట్ కాస్ట్యూమ్‌లో మెరిసింది. ఈ డ్రెస్ చాలా అట్రాక్టివ్‌గా ఉంది. బాల్మ‌న్ మెర్‌మెయిడ్ డ్రెస్సులో అంద‌ర్నీ స్ట‌న్ చేసింది. అవార్డు ప్ర‌జెంటేష‌న్‌లో ప్రియాంకాతో పాటు ఆంధోనీ అండ‌ర్స‌న్ స్టేజ్ షేర్ చేసుకున్నాడు. వెరైటీ టాక్ సిరీస్ అవార్డును ప్రియాంకా అంద‌జేసింది. పోనీటెయిల్‌, డీప్ రెడ్ లిప్స్‌, డ్ర‌మాటిక్ ఐ మేక‌ప్‌తో ప్రియాంకా చాలా డిఫ‌రెంట్‌గా ఈవెంట్‌కు హాజ‌రైంది. దీనికి సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!