మూడ‌విశ్వాసంతో విమాన ఇంజిన్‌లోకి చిల్ల‌ర విసిరిన‌ బామ్మ‌

Posted 8 months ago | Category : world

ఓ బామ్మ వింత ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల విమానాన్ని కొన్ని గంట‌ల పాటు ఆపేయాల్సి వ‌చ్చింది. 80 ఏళ్ల వృద్ధురాలు త‌న ద‌గ్గ‌ర ఉన్న చిల్ల‌ర డ‌బ్బుల‌ను విమానంపై విసిరింది. ప్ర‌యాణం క్షేమంగా జ‌ర‌గాలని కోరుతూ ఆమె విమానంపై చిల్ల‌ర పైస‌లు చ‌ల్లింది. అయితే అలా చ‌ల్లిన చిల్ల‌ర డ‌బ్బులు విమానం ఇంజిన్‌లో ప‌డ్డాయి. దీంతో విమాన సిబ్బంది సుమారు 150 మంది ప్ర‌యాణికుల‌ను దింపేయాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న షాంఘై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో చోటుచేసుకున్న‌ది. బామ్మ‌తో పాటు విమాన ప్ర‌యాణం చేస్తున్న‌వారిలో ఆమె భ‌ర్త‌, కూతురు, అల్లుడి ఉన్నారు. విమానం ఇంజిన్ నుంచి పోలీసులు మొత్తం తొమ్మిది చిల్ల‌ర నాణాల‌ను వెలికితీశారు. మూడ‌విశ్వాసం వ‌ల్లే ఇలా ఆమె చేసింద‌ని పోలీసులు విచార‌ణ‌లో తేల్చారు. ఆ వృద్ధురాలు బౌద్ధ‌మ‌త‌స్తురాలు అని తెలిపారు.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!