హైదరాబాద్ లో మరలా డ్రగ్స్ కలకలం

Posted 3 months ago | Category : state

టాలీవుడ్ లో సంచలనంగా మారి, తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన డ్రగ్స్ దందాను పూర్తిగా మరువకముందే సంగారెడ్డిలో మరో భారీ డ్రగ్స్ బాగోతం బట్టబయలైంది. తమకందిన విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు, 179 కిలోల ఎపిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 5 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

హైదరాబాద్ శివారు ప్రాంతమైన బొల్లారంలో ఓ కంపెనీ కేంద్రంగా ఈ దందా సాగుతోందని, దాడుల అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. వారిని విచారించిన తరువాత మరిన్ని అరెస్ట్ లు ఉంటాయని తెలిపారు. కాగా, ఇదే ప్రాంతంలో గతంలోనూ డ్రగ్స్ వెలుగుచూడటం గమనార్హం.

ఈ కంపెనీకి ఎటువంటి పేరూ లేదని, 15 రోజుల పాటు కంపెనీలోని రియాక్టర్ ను రూ. 2 లక్షలు చెల్లించి లీజుకు తీసుకున్న వ్యక్తులు, ఎపిడ్రిన్ ను తయారు చేశారని పేర్కొన్నారు. ఎపిడ్రిన్ తో పాటు మెటామిథామైన్ ను కూడా వీరు తయారు చేస్తున్నారని తెలిపారు. రానున్న నూతన సంవత్సరం వేడుకలు లక్ష్యంగా వీరు ఈ దందా మొదలు పెట్టినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు అధికార వర్గాల సమాచారం.


నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 25 minutes ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 12 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 12 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 14 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 16 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 18 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 18 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 20 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

పరారీలో కిలాడి లేడీ..!

Posted a day ago | Category : state

 పరారీలో కిలాడి లేడీ..!

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

Posted a day ago | Category : state

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

హైదరాబాద్ లో మందు బాబులు..!

Posted a day ago | Category : state

హైదరాబాద్ లో మందు బాబులు..!