ట్రంప్ వీసా సవరణతో తాతయ్య అమ్మమ్మలకు వీసాలు చెల్లవు.

Posted 8 months ago | Category : world

ముస్లిం దేశాల విసాలపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమైపోయారు. అమెరికాకు ఆరు ముస్లిం దేశాల ప్రవేశాన్ని కష్టతరం చేస్తూ, విధించిన నిషేధానికి న్యాయస్థానం దన్ను కూడా లభించిన నేపథ్యంలో, ఆ దేశాలకు సంబంధించి వీసా నిబంధనలను మరింతగా బిగించేసింది.

ఈ వీసా సవరణ ప్రమాణాల ప్రకారం తాతయ్య అమ్మమ్మలను సొంత కుటుంబసభ్యులుగా పరిగణించరు. అమెరికాలోని తమవారి వద్దకు వెళ్లడానికి వారికి వీసా లభించదు. అమెరికాలోని వారితో తమకున్న బంధాన్ని నిరూపించుకొన్నవారికే ప్రవేశం ఉంటుంది. దగ్గర.. దూరపు బంధాలుగా వీరిని పరిగణించే విధంగా ఓ జాబితాను రూపొందించారు. ఆరు ముస్లిం దేశాలతోపాటు, అమెరికాలో ఆశ్రయం కోరుకునే శరణార్థులకు ఈ కొత్త నిబంధనని విధించారు.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!