ట్రంప్ వల్ల మేము నష్టపోయామంటున్న విప్రో.

Posted 9 months ago | Category : world

ట్రంప్ ప్రవేశపెట్టిన నూతన ఇమ్మిగ్రేషన్ విధానం పలు ఐటీ కంపెనీలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. చాలా కంపెనీలు హెచ్1బీ వీసాల్లో భారీగా కోతపెడుతున్నాయి. ట్రంప్ విధానాల వల్ల తాము నష్టపోయామని భారత ఐటీ దిగ్గజం విప్రో స్పష్టం చేసింది. చాలా కంపెనీలు అంతర్గతంగా నష్టపోతున్నాయి. అయితే ఈ విధంగా బహిరంగ ప్రకటన చేసిన తొలి కంపెనీ విప్రోనే.

అమెరికా అధ్యక్షుడి వల్ల తొలిసారిగా తమకు నష్టం కలిగిందని విప్రో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంచ్ కమిషన్ వార్షిక ఫైలింగ్ లో తెలిపింది. రాజకీయ అస్థిర పరిస్థితులు - ఉగ్రదాడులతో తమ లాభాలు గణనీయంగా తగ్గాయని పేర్కొంది. అమెరికాతోపాటు యూకే - సింగపూర్ - ఆస్ట్రేలియాలు కూడా ఇమ్మిగ్రేషన్ చట్టాల విషయంలో ట్రంప్ నే అనుసరిస్తున్నాయి. ఈ పరిణామాలు తమను మరింత ఇబ్బందిపెడుతున్నాయని విప్రో తెలిపింది. ట్రంప్ దెబ్బకు చాలా ఐటీ కంపెనీలు స్థానిక రిక్రూట్ మెంట్లను పెంచి వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించే యోచనలో ఉన్నాయి. తొలి క్వార్టర్ ముగిసే నాటికి తమ కంపెనీలో 50శాతానికి పైగా స్థానిక ఉద్యోగులు ఉంటారని విప్రో తెలిపింది. అయితే ట్రంప్ విధానాల వల్ల తాము నష్టపోతున్నామని విప్రో తప్ప మరే కంపెనీ ముందుకు రాకపోవడం గమనార్హం.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!