//single page style gallary page

పిచ్చోడు కిమ్‌ తో ఎప్పటికైనా ప్రమాదమే....డోనాల్డ్ ట్రంప్

Posted a year ago | Category : world

ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్‌‌ను చూస్తే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఎపుడు ఎక్కడ ఎలా తమపై అణ్వాయుధాలతో దాడి చేస్తాడేమోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగోతో ట్రంప్‌ గత నెలలో జరిగిన అంతరంగిక ఫోన్ సంభాషణ వివరాలను వాషింగ్టన్ పోస్ట్‌ ఇప్పుడు తాజాగా బయటపెట్టింది.

'కిమ్‌ మానసిక స్థితి సరిగానే ఉందా' అని ఫోన్‍లో రోడ్రిగోను ట్రంప్‌ అడిగారు. అందుకు రోడ్రిగో స్పందిస్తూ, 'కిమ్‌ అణుబాంబులను ఆటవస్తువులనుకుంటున్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదు. ఏదో క్షణంలో దుందుడుకు చర్యకు పాల్పడతాడని సందేహంగా ఉంది' అన్నారు. ‘అణ్వాయుధాలు చేతిలో ఉన్న పిచ్చివాడిని అలా వదిలేస్తే లాభం లేదు. ఉత్తర కొరియా కంటే ఎన్నో 20 రెట్లు అధికంగా మా దగ్గర అణ్వాయుధాలున్నాయి. కానీ వాటిని మేం అడ్డగోలుగా ఉపయోగించం. కిమ్‌ ఇటీవల చేపట్టిన అణుపరీక్షలు కొన్నైనా విఫలం కావడం మంచిదే అయింది’ అని ట్రంప్‌ బదులిచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అంతా ఉత్తర కొరియా చుట్టూనే తిరిగింది.


బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

Posted a day ago | Category : world

 బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

Posted a day ago | Category : world national technology

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

Posted 2 days ago | Category : world

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Posted 3 days ago | Category : world

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన  ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే జరిమానా గా 25 వేలు ....!

Posted 18 days ago | Category : national world

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే  జరిమానా గా 25 వేలు ....!

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

Posted 19 days ago | Category : technology world

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

Posted 21 days ago | Category : world sports

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 2 months ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted 2 months ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted 2 months ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted 2 months ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...