అమెరికా యాప్స్‌ను వాడవద్దు అంటున్న 'సునీల్ మిట్టల్'.

Posted 9 months ago | Category : world

విదేశీయులు త‌మ దేశంలోకి రాకుండా నియంత్రించేందుకు వీసా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసిన అమెరికా ప్ర‌భుత్వంపై ఘాటుగా స్పందించారు భార‌తీ ఎయిర్ టెల్ ఛైర్మ‌న్ సునీల్ మిట్ట‌ల్‌. అమెరికా తీసుకున్న నిర్ణ‌యం భార‌త్ ఐటీ నిపుణుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుందని అన్నారు. అమెరికా వ్యాపార సంస్థలయిన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, గూగుల్ భార‌త్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఆ విష‌యం అమెరికా గుర్తించాలిసిన అవసరం ఉందన్నారు. ఈ సంస్థ‌ల‌కు భార‌త్ గుడ్ బై చెబితే ప‌రిస్థితి ఎలాగుంటుందో ఊహించుకోవాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. భార‌త్‌లో సొంతంగా రూపొందించిన సోష‌ల్ మీడియా యాప్స్ ఉన్నాయ‌ని అలాంట‌ప్పుడు అమెరికాలో రూపొందించిన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, గూగుల్ యాప్స్‌ను భార‌త్ ఎందుకు ఉప‌యోగించాల‌ని మిట్ట‌ల్ ప్ర‌శ్నించారు. భార‌త్‌లో ఫేస్‌బుక్‌కు 20 కోట్ల మంది యూజ‌ర్లు, వాట్సాప్‌కు 15 కోట్ల మంది,గూగుల్‌కు 10 కోట్ల మంది యూజ‌ర్లు ఉన్నార‌ని సునీల్ మిట్ట‌ల్ గుర్తు చేశారు.ఇలా అమెరికా కంపెనీలు భార‌త్‌లోకి ప్ర‌వేశించి చాలా లాభాలు ఆర్జిస్తున్నాయ‌ని మ‌రి అలాంట‌ప్పుడు అమెరికాలో భార‌తీయుల రాక పై ఆంక్ష‌లు విధించటం స‌బ‌బు కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!