//single page style gallary page

ప్రముఖ దర్శకుడు ఆత్మహత్య..!

Posted 6 months ago | Category : movies

ప్రముఖ తమిళ దర్శక, నిర్మాత బి.అశోక్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని అళ్వార్‌ తిరునగర్ లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడేళ్లుగా ఆయన సినిమాలకు ఫైనాన్సియర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తులు తమ డబ్బులు తిరిగివ్వాల్సిందిగా బెదిరిస్తుండటమే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

అశోక్ కుమార్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత శశికుమార్ కు బంధువు. శశికుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఇసన్, పొరలి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. వీరి నిర్మాణంలో తెరకెక్కిన కోడి వీరం రిలీజ్ సిద్ధంగా ఉంది.మరోవైపు అశోక్ కుమార్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై స్పదించిన హీరో సిద్ధార్థ్ ' ఫైనాన్సియర్ ఒత్తిడి కారణంగా ఓ యువ కళాకారుడు మరణించటం బాధ కలిగించింది. తమిళ సినీరంగంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ప్రపంచం కేవలం పేరు, సక్సెస్ లను మాత్రమే గుర్తిస్తుంది. మొత్తం వ్యవస్థనే మార్చాల్సిన సమయం వచ్చింది. రైతైనా, దర్శకుడైనా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రావటం దారుణం'. అంటూ ట్వీట్ చేశారు.


చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

Posted 2 hours ago | Category : movies politics

చంద్రబాబుని మెప్పించిన కీర్తి సురేష్

హైప‌ర్ ఆదికి సుశాంక్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. అన‌సూయ‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు..!

Posted 3 hours ago | Category : movies

హైప‌ర్ ఆదికి సుశాంక్ స్ట్రాంగ్ వార్నింగ్‌..  అన‌సూయ‌కు క‌న్నీళ్లు ఆగ‌లేదు..!

సుడిగాలి సుధీర్ తెగింపు.. ఆపుకోలేక‌ లైవ్‌లో యాంక‌ర్ రష్మీతో సీరియ‌స్‌గా..?

Posted 3 hours ago | Category : movies

సుడిగాలి సుధీర్ తెగింపు.. ఆపుకోలేక‌ లైవ్‌లో యాంక‌ర్ రష్మీతో సీరియ‌స్‌గా..?

అవ‌కాశం ఇచ్చాను క‌దా.. నాకేంటి.. అసలు ఆ రూంలో ఏంజ‌రిగింది..?

Posted 4 hours ago | Category : movies

అవ‌కాశం ఇచ్చాను క‌దా.. నాకేంటి.. అసలు ఆ రూంలో ఏంజ‌రిగింది..?

నీలి 'క‌థా చిత్ర‌మ్‌'..!!

Posted 5 hours ago | Category : movies

 నీలి 'క‌థా చిత్ర‌మ్‌'..!!

నేలటిక్కెట్టు .. వైర‌ల్‌గా మారిన‌ ఫేక్ టాక్.. నిల‌దీసిన మీడియా..!

Posted 5 hours ago | Category : movies

నేలటిక్కెట్టు .. వైర‌ల్‌గా మారిన‌ ఫేక్ టాక్.. నిల‌దీసిన మీడియా..!

ఆ వీడియోలు చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తోంది..!

Posted 6 hours ago | Category : movies

ఆ వీడియోలు చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తోంది..!

నా సినిమా సూప‌ర్ హిట్ కాదు.. నాని సెన్షేష‌న్‌..!

Posted 9 hours ago | Category : movies

నా సినిమా సూప‌ర్ హిట్ కాదు.. నాని సెన్షేష‌న్‌..!

పూనం టార్గెట్ చేసింది అతడినేనా..?

Posted 10 hours ago | Category : movies

పూనం టార్గెట్ చేసింది అతడినేనా..?

రాంచరణ్ అభిమాన దర్శకుడు ఎవరో తెలుసా..?

Posted a day ago | Category : movies

రాంచరణ్ అభిమాన దర్శకుడు ఎవరో తెలుసా..?

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Posted a day ago | Category : movies

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాన్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!