ఇలా కూడా ప్రపోజ్ చేయొచ్చా...

Posted 10 months ago | Category : world

ప్రేమ.. ఈ రెండు అక్షరాల పదం తెలియని యువతీయువకులు ఉండరు. నిజానికి ఇతర విషయాలపై అవగాహన ఉన్నా లేకపోయినా... ప్రేమపై మాత్రం నేటి యువతరానికి మంచి పట్టుంది. అయితే, ప్రేమించడం అనేది ఓ విభిన్న అనుభూతి. అలాగే, తమ మనసులోని ప్రేమను ఎదుటి వ్యక్తికి వ్యక్తీకరించడం కూడా అతి పెద్ద సవాల్. ఎందుకంటే ప్రపోజ్ చేసే విధానం నచ్చకపోతే.. ఎదుటి వ్యక్తి ఆ ప్రేమను అంగీకరించకపోవచ్చు.

తాజాగా, ఓ వింత విచిత్ర పని చేసే మరో జంట వార్తల్లోకెక్కింది అమెరికాలోని హవాయి రాష్ట్రంలోని ఓంట. అలెక్ హోరాన్ అనే వ్యక్తి.. తన ప్రేయసి స్టెఫ్ గార్డెనర్‌కు ఓ బీచ్‌లో ఊహించని రీతిలో తన ప్రేమను వ్యక్తం చేశాడు.

యోగా క్లాసుల్లో ప్రదర్శనలు ఇచ్చే ఆ జంట.. రోజూ లాగానే బీచ్‌లో యోగా మొదలు పెట్టారు. యోగాలో తనపై స్టెఫ్ ఉన్న సమయంలో కెమెరాలో వీడియో తీస్తూ... లవ్ ప్రపోజ్ చేశాడు అలెక్. ఊహించని రీతిలో ప్రేమను వ్యక్తపరచడంతో ఒక్కసారిగా ఉద్విగ్నంలో మునిగిపోయిందామె. దానికి సంబంధించిన వీడియోను మీరూ ఓ లుక్కేయండి.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!