//single page style gallary page

మీసాలైనా రాని వయస్సులో నేరాలు ఆపాదిస్తున్నారు : తేజస్వి

Posted a year ago | Category : politics

‘పద్నాలుగేళ్ల వయసులో, మీసాలైనా రాని సమయంలో నేను నేరస్థుడిని ఎలా అవుతాను?’ అని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ బీజేపీని నిలదీశారు.  తనపై వస్తున్న అవినీతి అరోపణలు అన్నీ అసత్యప్రచారాలని, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోదీ చేస్తున్న రాజకీయ కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు

గతవారం తమ నివాసాలపై సిబిఐ దాడులు జరిపిన తరువాత మొదటిసారిగా నోరు విప్పుతూ 2004లో తన వయసు 14 సంవత్సరాలని తెలిపారు. ఆయన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఈ కేసులో ఆయన కూడా నిందితుడేనన్న సంగతి తెలిసిందే.

‘‘నా మీద 2004నాటి కేసులను తీసుకొస్తున్నారు. అప్పుడు నాకు కనీసం మీసాలు కూడా లేవు. ఆ వయసు కుర్రాడు వాళ్ళు చెప్తున్నవన్నీ ఎలా చేయగలుగుతాడు? అని తేజస్వి ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నిజానిజాలను బహిరంగంగా వెల్లడించాలని జేడీయూ మంగళవారం అల్టిమేటమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

"2004లోని కేసులను ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు. అప్పుడు నా వయసు 13-14 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో నేను ఎలా ఇవన్నీ చేయగలను?" అంటూ ప్రశ్నించారు. ఆర్జేడీ, జేడీయూ విడిపోతాయని, కూటమి నుంచి బయటికి వస్తారని వస్తున్న ఊహాగానాలను కొట్టిపారే వేస్తూ  ఆర్జేడీ, జేడీయూ మధ్య కూటమి చాలా బలంగా ఉందని, దాని నుంచి వేరు అయ్యే ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా బీజేపీకి  తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. అని ఆయన అన్నారు. గత వారం లాలూ ఇంటిపై సీబీఐ దాడులు జరిగిన అనంతరం తొలిసారిగా బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌తో ఆయన భేటీ అయ్యారు. మంత్రిమండలి సమావేశానికి తన సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌తో కలిసి హాజరయ్యారు. 


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 2 minutes ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 10 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 16 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 21 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 22 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 28 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 4 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 4 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 8 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!