//single page style gallary page

బాబూ నన్నెందుకు టార్గెట్ చేశావ్

Posted a year ago | Category : state politics

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాని చంద్రబాబు టార్గెట్ చేశారట. ఈ ముక్క స్వయంగా ఆమే చెప్పుకొచ్చింది. నగరిలో అసలు డెవలప్ మెంట్ లేదని, ఇందుకు తనపై ప్రభుత్వం కక్ష గట్టి, డబ్బులివ్వకుండా చేస్తోందని పనులు మంజూరు చేయడం లేదని రోజా ఆరోపించింది. పనిలో పనిగా లోకేష్ కామెడీ జబ్బర్దస్త్ కామెడీ కంటే ఎక్కువైందని బిస్కెట్ ఏసేసింది.

సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లని కంట్రోల్ చేయాలనుకోవడం తప్పని రోజా చెప్పారు. అసలు స్వేఛ్చని హరిస్తే ఎలా అంటూ ఆవేదన ప్రకటించారు రోజా..ఐతే పార్టీని,ప్రభుత్వాన్నికాకుండా..ఏకంగా మనుషులని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం వల్లనే రోజాకి ఈ సిచ్యుయేషన్ ఎదురవుతోందని కొంతమంది టాక్..మరి రోజా వింటుందో లేదో


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 11 minutes ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 18 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 24 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 30 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 31 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 36 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

జులై 6 నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్

Posted 43 minutes ago | Category : state

జులై 6 నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్

కృష్ణపట్నం పోర్టులో అందుబాటులోకి కంటెయినర్ స్కానర్ టెక్నాలజీ

Posted an hour ago | Category : state

కృష్ణపట్నం పోర్టులో అందుబాటులోకి కంటెయినర్ స్కానర్ టెక్నాలజీ

ఆరెంజ్ ట్రావెల్స్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

Posted an hour ago | Category : state

ఆరెంజ్ ట్రావెల్స్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 4 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!