//single page style gallary page

జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా సీఎం కాలేరు...కేఈ.

Posted 7 months ago | Category : politics

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి త్వరలో పాదయాత్ర చేపడతానని ప్రకటించారని ఇలాంటి పాదయాత్రలు ఎన్ని చేసినా జగన్‌ సీఎం కావడం జరగదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో రూ.90లక్షలతో నిర్మించనున్న తహసీల్దారు కార్యాలయం భవనానికి ఉపముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పలు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా కేవలం చంద్రబాబుకే ఉందని, వైకాపా పరిస్థితి క్రమంగా దిగజారుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్‌.రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజలు స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రులకు వినతిపత్రాలను సమర్పించారు.


రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 27 minutes ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted an hour ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted 3 hours ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted 3 hours ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted 3 hours ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted 3 hours ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 19 hours ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

Posted 19 hours ago | Category : politics national

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

జగన్ పార్టీకి షాక్

Posted 19 hours ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్

మోదీ దాచిపెట్టిన రహస్యం.. బ‌య‌ట‌ప‌డిన భారీ కుట్ర‌..!

Posted 21 hours ago | Category : politics

మోదీ దాచిపెట్టిన రహస్యం.. బ‌య‌ట‌ప‌డిన భారీ కుట్ర‌..!

2019లో బీజేపీ ఘోర ఓట‌మి..!!

Posted 21 hours ago | Category : politics

2019లో బీజేపీ ఘోర ఓట‌మి..!!