చనిపోయే నెల ముందు వచ్చే సూచనలు ఏంటో తెలుసా..?

Posted a month ago | Category : national

కళ్లు తెరిస్తే జననం, కళ్లు మూస్తే మరణం.. రెప్పపాటు కాలంలోదే జీవితం. ఎంత దుర్భరమైన బతుకు అయినా సరే.. వణికించే పదం మరణం. పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. ఎవ్వరు చావునుంచి బయట పడలేరు.

శివ పురాణం ప్రకారం పార్వతి దేవి పరమేశ్వరుణ్ణి.. మరణానికి ముందు సూచన ఏంటి అని అడిగింది. ఒక వ్యక్తి మరణించే ముందు ఏమేం జరుగుతాయని అడిగింది. అప్పుడు శివుడు పార్వతీ దేవి కి మరణం గురించి ఇలా చెప్పాడు.

*ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా కొద్దిగా ఎర్రగా మారినప్పుడు గానినీళ్ళల్లో లేదా నూనె లో లేదా అద్దం లో వారి ప్రతిబింభం కనిపించకపోతే ఆ వ్యక్తి 6 నెలల్లో మరణిస్తాడని సూచనట.

*ఎవ్వరైతే చనిపోయే టైం కంటే ఒక నెల ఎక్కువ జీవిస్తారో వాళ్ళు వారి సొంత నీడను కూడా చూడలేరట. ఒకవేళ చూసినట్లయితే తల లేని నీడ మాత్రమే చూడగలరట.
*ఒక వ్యక్తి నాలుక అకస్మాతుగా ఉబ్బితే, ఇంకా దంతాల నుంచి చీము పడితే వాళ్ళు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం జీవించలేరట.

*ఒక వ్యక్తి యొక్కఎడమ చేయి వారం వరకు పట్టేస్తు ఉంటే లేదా నరాలు బిగుసుకొని ఉంటే ఆ వ్యక్తి ఒక నెల కంటే ఎక్కువ కాలం బతకడు.
*ఒక వ్యక్తి ప్రతిదీ నల్లగా చూడడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి చావు దగ్గరలోనే ఉందని అర్ధం.
*ఒక వ్యక్తి చంద్రుడు, సూర్యుడు లేదా అగ్ని యొక్క వెలుతురు చూడలేకపోతే ఆ వ్యక్తి ఆరు నెలలు మాత్రమే సజీవంగా ఉండగలడని సూచన.
*ఒక వ్యక్తి ఆకాశంలో ధ్రువ నక్షత్రాన్ని చూడలేకపోతే ఆ వ్యక్తి జీవితం ఆరు నెలలు మాత్రమె ఉంటుందట.
*ఒక వ్యక్తి సూర్యుడు, చంద్రుడు, ఆకాశాన్ని చూసిన ప్రతి సారీ ఎర్రగా కనిపిస్తే అతడు కొద్ది రోజుల్లో చనిపోతాడని అర్ధం.
*మన చేతిలోని జీవన రేఖ మనం ఎంతకాలం బతుకుతామో చెబుతుందట. ఎవ్వరికైనా వారి జీవన రేఖ కట్ చేసి ఉంటె వారు తక్కువ కాలం బతుకుతారట.
మరణం ఒక రహస్యం లాంటిది. ధర్మ గ్రంధం ప్రకారం వ్యక్తి ఆత్మ.. ఆ మనిషి బతికి ఉండగా చేసిన ఖర్మలను బట్టి స్వర్గానికో నరకానికో వెళుతుంది.


మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

Posted a day ago | Category : national

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted a day ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 2 days ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 2 days ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 3 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 3 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 4 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 6 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 6 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 8 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 8 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!