చైనాలో రూ.1,000కోట్ల వసూళ్లతో రికార్డులు సృష్టించిన దంగల్

Posted 9 months ago | Category : world movies

అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా చైనాలో రూ 1,000 కోట్లు వాసులు చేసి రికార్డులను సృష్టించింది.  ఇప్పటి వరకు చైనా లో అంత భారీ వసూలు చేసిన తొలి భారతీయ చిత్రం ఇదే  విశేషం. పైగా చైనాలో వెయ్యి కోట్లు ఆర్జించిన 33వ చిత్రంగా దంగ‌ల్ రికార్డు నెలకొల్పింది. 

ఓ భార‌తీయ చిత్రానికి చైనాలో ఇంత ఆద‌ర‌ణ ద‌క్క‌డం అసాధార‌ణ‌మ‌ని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మే5వ తేదీన దంగ‌ల్ చైనాలో రిలీజ్ అయ్యింది. అప్ప‌టి నుంచి ఆ దేశంలో  దంగ‌ల్ వసూళ్లలో టాప్‌లోనే ఉంది. 

ఈ సినిమా సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ గల భారతీయ సినిమాగా మారింది.  దీనితో అమీర్ ఖాన్ కు సోషల్ మీడియా లో 6.55 లక్షలకు చైనాలో ఫాలోవ‌ర్స్ పెరిగారు.

అయితే శుక్ర‌వారం పైరేట్స్ ఆఫ్ క‌రేబియ‌న్ రిలీజ్ అయిన త‌ర్వాత దంగ‌ల్ క‌లెక్ష‌న్లు పడిపోయి రెండో స్థానంలోకి వచ్చింది. అయినా సినిమాను మాత్రం ఇంకా తొమ్మిది వేల థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 

సంగీత దర్శకుడు కీరవాణిపై రచయిత జైకుమార్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు..!

Posted 10 hours ago | Category : movies

 సంగీత దర్శకుడు కీరవాణిపై రచయిత జైకుమార్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు..!

రాజేంద్ర ప్రసాద్ ఫై సంచలన కామెంట్స్ చేసిన కమెడియన్ వేణు మాధవ్...!

Posted 10 hours ago | Category : movies

 రాజేంద్ర ప్రసాద్ ఫై సంచలన కామెంట్స్ చేసిన కమెడియన్ వేణు మాధవ్...!

సైరా నరసింహ రెడ్డి మూవీ కి నయన తార రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Posted 11 hours ago | Category : movies

సైరా నరసింహ రెడ్డి మూవీ కి నయన తార రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

కాలా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్...!

Posted 12 hours ago | Category : movies

కాలా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్...!

2018 తెలుగు సినిమాలు : ins.media telugu movies

Posted 14 hours ago | Category : movies

2018 తెలుగు సినిమాలు : ins.media telugu movies

ప్రియదర్శి పెళ్లి డేట్ ఫిక్స్ ఎప్పుడో తెలుసా...!

Posted 15 hours ago | Category : movies

ప్రియదర్శి పెళ్లి డేట్ ఫిక్స్ ఎప్పుడో  తెలుసా...!

'హిరణ్యకశిప' గా వస్తున్న రానా..!

Posted 15 hours ago | Category : movies

'హిరణ్యకశిప' గా వస్తున్న రానా..!

తెలుగు సినిమాలు 2017 : ins.media telugu movies

Posted 15 hours ago | Category : movies

తెలుగు సినిమాలు 2017 : ins.media telugu movies

కైపెక్కిస్తున్న సీరత్ హాట్ ఫోటోషూట్ !

Posted 15 hours ago | Category : movies

కైపెక్కిస్తున్న సీరత్ హాట్ ఫోటోషూట్ !

రెండు మెగా ఫంక్షన్లకు రెడీ అవుతోన్న 'రంగస్థలం'..!

Posted 15 hours ago | Category : movies

రెండు మెగా ఫంక్షన్లకు రెడీ అవుతోన్న 'రంగస్థలం'..!

తెలుగు సినిమా 2016 :ins.media : telugu movies

Posted 15 hours ago | Category : movies

తెలుగు సినిమా 2016 :ins.media : telugu movies