ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

స్కైడైప్ లో ప్రపంచ రికార్డ్

Posted 6 months ago world

101 సంవత్సరాల 38 రోజులు వయసులో స్కైడైప్ చేసి ప్రపంచ రికార్డ్ సాధించాడు. ఇతని పేరు వెర్డన్‌ హయేస్‌. బ్రిటన్ కు చెందిన ఈ శతాధిక వృద్ధుడు అత్యంత పెద్ద వయసులో స్కైడైవ్‌ చేసిన వ్యక్తిగా తాజాగా ప్రపంచ రికార్డు సృష్టించారు. భూమికి 15 వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి శిక్షకుడి సాయంతో ఆయన దూకేశారు. ఈ సాహసాన్ని 10 మంది కుటుంబసభ్యులతో కలిసి డెవాన్‌లో పూర్తిచేశారు. గతంలో ఈ రికార్డు కెనడాకు చెందిన ఓ వ్యక్తి(101 ఏళ్ల 3 రోజులు) పేరిట ఉండేది. ఇతడు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు.

Most Read