లండన్ లో 'కాకుల' కేఫ్

Posted 9 months ago | Category : world

అవి పక్షుల్లోనే విన్నూత్నంగా ఉంటాయి, చనిపోయిన వారికి పిండ ప్రదానం చేసే సమయంలో అవి వచ్చి ఆ పిండాన్ని తింటేనే మంచిదని భావిస్తుంటారు, ఇంటి ముందు అవి అరుస్తుంటే చుట్టాలు వస్తారంటు చెప్పుకుంటారు, ఇప్పటికే మీకు అర్దమయింది అనుకుంటా అదే నండి "కాకులు" . ఇప్పుడు వాటి గురించి ఎందుకు అనుకుంటున్నారా..వస్తున్నా అక్కడికే వస్తున్నా...

"కాకుల కేఫ్" పేరు వినడానికే విచిత్రంగా ఉంది కదూ, కాకుల పట్ల ప్రజలకు వున్న అభిప్రాయాన్ని మార్చేందుకు, వినియోగదారులను ఆకర్శించేందుకు లండన్ నగరంలో ఈ కేఫ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు లండన్ లో శునకాలు, పిల్లులకు ప్రత్యేకమైన హోటళ్లు, ఐస్ క్రీం పార్లర్లు ఉన్నాయి. కానీ కాకులకు ఇలాంటి ప్రత్యేకత ఎక్కడ లేదు. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ కేఫ్ ను ఏర్పాటు చేశారు.

ఈ కేఫ్ ను 'ట్రివర్ స్కిత్' అనే వ్యక్తి ఎర్పాటు చేశాడు. కాకులపై ఉన్న ఆలోచనలను మార్చి వాటిపై సదాభిప్రాయాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ కాకుల కేఫ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కేఫ్ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ స్నాక్స్ ను కాకుల ఆకారంలో ఉంచటం, ఇంకా అక్కడ కాకులతో సరదాగా గడపవచ్చు, ఎంచక్కా స్నాక్స్ తింటూ వాటితో ఆడుకోవచ్చని అక్కడికి వస్తున్న వినియోగదారులు చెబుతున్నారు. వినూత్న ఆలోచనలతో ఏర్పాటు చేసిన ఈ కేఫ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎంతలా అంటే ప్రముఖులు కూడా ఇక్కడ క్యూ కట్టేంతల ఆకర్షిస్తోందంట ఆ "కాకుల కేఫ్ ".


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!