సీఎం గా ఉత్తమ్ : హోం మంత్రిగా హరీష్

Posted 3 months ago | Category : politics

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సంపత్ కుమార్ పార్టీ మారడం అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని పై సంపత్ స్పందించారు.

తను తెరాసలోకి చేరబోతున్నట్టుగా వచ్చిన వార్తలను ఖండించకనే ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. సోమవారం రోజున మంత్రి హరీష్ రావు సంపత్ కుమార్ తో ప్రత్యేకంగా మాట్లాడటంతో ఊహాగానాలు చెలరేగాయి. ఈ ఎమ్మెల్యే కూడా తెరాసలోకి వెళ్తున్నారనే మాట వినిపించింది. మంగళవారం ఇందుకు సంబంధించి పత్రికల్లో వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం రోజున సంపత్ కుమార్ స్పందించారు. ‘సోమవారం హరీష్ రావు నా దగ్గరకు వస్తే అది పేపర్లలో వచ్చింది. మంగళవారం కూడా దొర నా దగ్గరకు వచ్చారు. రేపు ఇది పేపర్లలో వస్తుందని దొరకు చెప్పినా. వచ్చే ఎన్నికలతో ఉత్తమ్ కుమార్ సీఎం అవుతారు, హరీష్ రావు ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉంటారు.. ఈ విషయమే హరీష్ రావుకు చెప్పినా..’అని సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు.

తను తెరాసలో చేరడం కాదు, హరీష్ రావే కాంగ్రెస్ లోకి వస్తారు, హరీష్ రావు తనను తెరాసలోకి తీసుకెళ్లడం కాదు, ఆయననే కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నా.. అని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం ఆసక్తిదాయకంగా ఉంది.

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 6 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!