కొత్త ఇంగ్లిష్ పదం కనిపెట్టిన ట్రంప్.

Posted 8 months ago | Category : world

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్నాళ్లు తన నిర్ణయాలతో కలకలం సృష్టిస్తుంటే....తాజాగా ఆయన ఒక్క పదం వాడటంతో పిచ్చెక్కించారు. తాజాగా ఆయన ఓ కొత్త ఇంగ్లిష్ పదాన్ని కనిపెట్టారు. అలా ట్రంప్ ట్విట్టర్ లో కనిపెట్టిన పదం మూడు కోట్ల మందిని దిమ్మతిరిగే స్థాయికి చేర్చింది. ఆయన పోస్ట్ చేసిన ఆ పదానికి అర్థం ఏంటో తెలియక ట్రంప్ మూడు కోట్ల మంది ఫాలోవర్లు తికమక పడ్డారు. కొందరు సెటైర్లు వేశారు.

'covfefe' అనే ఓ వింత పదాన్ని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇది చూసి నెటిజన్లకు దిమ్మ తిరిగిపోయింది. దీనిని లక్షా పది వేల మంది రీట్వీట్ చేశారు. ప్రెస్ కవరేజ్ బదులు స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అలా టైప్ చేసి ఉంటారని కొందరంటే.. రాత్రి బాగా తాగిన మైకంలో ఈ ట్వీట్ చేశారని మరికొందరు అనడం గమనార్హం. మొత్తానికి ట్రంప్ సృష్టించిన ఈ కొత్త పదం ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతున్నది. అయితే దీనికి ట్రంప్ ఎలాంటి రిప్లై ఇంకా ఇవ్వలేదు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!