//single page style gallary page

బ్రాండ్‌ రాహుల్‌కు కాంగ్రెస్‌ కసరత్తు

Posted 8 months ago | Category : politics

కాంగ్రెస్‌ పార్టీ సారథ్య బాధ్యతలను తలకెత్తుకోనున్న రాహుల్‌ గాంధీని కీలక రాజకీయ శక్తిగా మలిచేందుకు, ప్రధాని మోడీ ని దీటుగా ఢీ కొట్టేందుకు అవసరమైన కసరత్తుకు ఏఐసీసీ శ్రీకారం చుట్టింది. బ్రాండ్‌ రాహుల్‌ను ప్రమోట్‌ చేసేందుకు పలు వ్యూహాలకు పదును పెడుతోంది. ముందుగా ట్విట్టర్‌లో మో డీ కన్నా బాగా వెనుకబడిన యువనేతను సోషల్‌ మీడియాలో ప్రొజెక్ట్‌ చేయడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాహుల్‌ ట్విట్టర్‌ ఐడీని మార్చే పనిలో పడింది.ప్రస్తుతం ఆఫీస్‌ఆఫ్‌ఆర్‌జీగా ఉన్న ఐడీని రాహుల్‌గాంధీగా మార్చనుంది. ప్రధాని మోదీకి ట్విట‍్టర్‌లో ఇప్పటికే 3.5 కోట్ల మంది ఫాలోయర్లు ఉండగా, రాహుల్‌ను కేవలం 37 లక్షల మందే అనుసరిస్తున్నారు.

ట్విట్టర్‌లో రాహుల్‌ ఫాలోవర్ల సంఖ్యను పెంచడంతో పాటు సోషల్‌ మీడియాలో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడం, నెటిజన్లతో అనుసంధానం పెంచడంపై పార్టీ నేతలు దృష్టిసారించారు. రాహుల్‌ సైతం ఇటీవల మో డీ సర్కార్‌పై పదేపదే పదునైన పంచ్‌లతో విరుచుకుపడుతున్నారు. నోట్ల రద్దు, సర్జికల్‌ స్ర్టైక్స్‌, జీఎస్‌టీ వంటి అంశాలపై రాహుల్‌ నేరుగా మోదీపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు రాహుల్‌ను పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టాలని కోరుతూ ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ ఏకగ్రీవ తీర్మానం చేసింది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్‌కు కీలక బాధ్యతలు అప్పగించే క్రమంలో రాహుల్‌ రీబ్రాండింగ్‌పై ఆ పార్టీ నేతలు కసరత్తు ముమ్మరం చేశారు.


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 12 minutes ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 19 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 25 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 30 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 31 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 37 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 4 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 5 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 8 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!