టీడీపీలోకి కాంగ్రెస్ ఎంపీ..?

Posted 5 months ago | Category : politics

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం. కర్నాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. గుంటూరు జిల్లాకు చెందిన ఈ నేత ఐఏఎస్ సర్వీసులకు గుడ్ బై చెప్పి, రాజకీయాల్లో చేరి ఎంపీగా కొనసాగుతున్నాడు. కేంద్ర మంత్రిగాను పని చేశారు. ఇప్పుడు ఆయన చూపు హస్తం పార్టీ నుంచి టీడీపీ వైపు మళ్లింది. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదు జనాలు. దీంతో కాంగ్రెస్ లో ఉంటే తన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని గ్రహించినట్లున్నారు. అందుకే ఏపీ సెక్రటేరియట్ వద్దకు తరచూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారని అడిగితే సి.ఎం చంద్రబాబుతో కొన్ని విషయాలు చర్చించాల్సి ఉంది. అందుకే వస్తున్నాను అంటూ సమాధానం చెబుతున్నారు. కాంగ్రెస్ నుండి టీడీపీలోకి చేరేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తున్నారని.. కానీ ఇంకా చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదంటున్నారు. అందుకే తరచుగా సచివాలయం వైపు వచ్చి వెళుతున్నారనే చర్చ సాగుతోంది. ఒక్క జేడీనే కాదు చాలా మంది కాంగ్రెస్ నేతల చూపు ఇప్పుడు మిగతా పార్టీల పై ఉన్నట్లు సమాచారం.


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 4 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 4 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!