జీఎస్‌టీ సభకు హాజరు పై ఇరకాటంలో కాంగ్రెస్

Posted 8 months ago | Category : politics

జులై 1 నుండి  జీఎస్‌టీ  అమలు ప్రారంభం దృష్ట్యా జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రభుత్వం  ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సదస్సుకు హాజరు కావడంపై కాంగ్రెస్ పార్టీ ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్ధిక మంత్రులతో పాటు మాజీ ప్రధానులైన మన్మోహన్ సింగ్, దేవెగౌడ లను కూడా ఆహ్వానించారు. మాజీ ప్రధానులకు  వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. 

ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయమై కాంగ్రెస్ బుధవారం ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు ముందుగా తెలిపినా దానిని గురువారానికి వాయిదా వేశారు. కాంగ్రెస్ హయాంలోనే పదేళ్ల క్రితం  జీఎస్‌టీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందే అని పార్టీ యంపీలు పలువురు భావిస్తున్నారు. 

అయితే పన్ను వ్యవస్థను సులభతరం చేయాలని కాంగ్రెస్  జీఎస్‌టీ ని ఆలోచనను తీసుకు వస్తే, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం `పన్ను ఉగ్రవాదం'ను అమలు చేయనున్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తిసిన్హా గోహిల్ విమర్శించారు. 

ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ ఈ సదస్సుకు హాజరు కావడం లేదని ప్రకటించారు. వామపక్షాలు సహితం  జీఎస్‌టీ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో హాజరు అయ్యే విషయమై ఒక నిర్ణయం తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. 

జీఎస్‌టీ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే దానిపై  కొత్త పన్ను విధానం ప్రారంభ కార్యక్రమంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కాంగ్రెస్‌ పార్టీకి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 9 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted a day ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted a day ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 2 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 2 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 2 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 2 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 2 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!